MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-trivikramd0cbc151-4d87-4a45-9810-bf82400abe26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-trivikramd0cbc151-4d87-4a45-9810-bf82400abe26-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తొలిసారిగా కలియుగ పాండవులు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకముందు వెంకటేష్ తండ్రి దగ్గుబాటి రామానాయుడు టాలీవుడ్ లో సురేష్ ప్రొడక్షన్స్ అధినేతగా పలు సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించారు. అయితే ఆయన తనయుడిగా ఇండస్ట్రీ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్, ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ హీరోగా మంచి పేరు దక్కించుకున్నారు. venkatesh;trivikram;venkatesh;suresh;srikanth;srikanth addala;srinivas;trivikram srinivas;tollywood;cinema;tamil;asuran;industry;blockbuster hit;remake;hero;daggubati venkateswara rao;success;father;suresh productions;f3;narappaరేపు వెంకటేష్, మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ మూవీ అనౌన్స్ మెంట్ .....??రేపు వెంకటేష్, మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ మూవీ అనౌన్స్ మెంట్ .....??venkatesh;trivikram;venkatesh;suresh;srikanth;srikanth addala;srinivas;trivikram srinivas;tollywood;cinema;tamil;asuran;industry;blockbuster hit;remake;hero;daggubati venkateswara rao;success;father;suresh productions;f3;narappaSat, 12 Dec 2020 19:00:00 GMTటాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తొలిసారిగా కలియుగ పాండవులు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకముందు వెంకటేష్ తండ్రి దగ్గుబాటి రామానాయుడు టాలీవుడ్ లో సురేష్ ప్రొడక్షన్స్ అధినేతగా పలు సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించారు. అయితే ఆయన తనయుడిగా ఇండస్ట్రీ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్, ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ హీరోగా మంచి పేరు దక్కించుకున్నారు.

ఇక ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా తన టాలెంట్ తో అవకాశాలు అందుకున్న వెంకీ, ఆపై కెరీర్ లో ఎన్నో గొప్ప బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోగా భారీ క్రేజ్ ని ఎందరో అభిమానుల ప్రేమని అందుకున్నారు. ఒకానొక సమయంలో వరుసగా కొన్నేళ్ల పాటు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకుంటూ కొనసాగిన వెంకటేష్, అతి త్వరలో ఎఫ్3 సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా నారప్ప షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.

శ్రీకాంత్ అడ్డాల తీస్తున్న ఈ సినిమా తమిళ మూవీ అసురన్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక రేపు వెంకటేష్ బర్త్ డే సందర్భంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన తొలిసారిగా చేయనున్న సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. వాస్తవానికి ఎన్నో ఏళ్ల క్రితమే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉందని, అయితే ఎట్టకేలకు అది ఇప్పటికి కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. కాగా ఒక టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ తీయనున్న ఈ సినిమా మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే....!!


తెలంగాణ పీసీసీ చీఫ్ గా..!

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>