MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-followed-janhvi-kapoor-in-dressing2dc22185-ad66-41f1-b5be-e337b207da48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-followed-janhvi-kapoor-in-dressing2dc22185-ad66-41f1-b5be-e337b207da48-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ నిహారిక వివాహం రెండు రోజుల క్రితం ఉదయపూర్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా చాలా తక్కువ మంది ఈ వేడుకకు హాజరయ్యారు. కానీ సినిమా ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ కొన్న పరపతి ని బట్టి నిన్న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హైదరాబాద్ సహా చాలా చోట్ల నుంచి దాదాపు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో నిహారిక వేసుకున్న బట్టలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విషయం ఏమిటంటే నిన్న నిహారిక ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన బ్రైడల్ వేర్ ధరిtollywood;sridevi kapoor;manish;niharika konidela;tiru;hyderabad;janvi;cinema;marriage;husband;jhanvi kapoor;manish pandeyఆ విషయంలో జాన్వీ కపూర్ ను ఫాలో అయిన నిహారిక..ఆ విషయంలో జాన్వీ కపూర్ ను ఫాలో అయిన నిహారిక..tollywood;sridevi kapoor;manish;niharika konidela;tiru;hyderabad;janvi;cinema;marriage;husband;jhanvi kapoor;manish pandeySat, 12 Dec 2020 15:00:00 GMTనిహారిక వివాహం రెండు రోజుల క్రితం ఉదయపూర్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా చాలా తక్కువ మంది ఈ వేడుకకు హాజరయ్యారు. కానీ సినిమా ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ కొన్న పరపతి ని బట్టి నిన్న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హైదరాబాద్ సహా చాలా చోట్ల నుంచి దాదాపు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో నిహారిక వేసుకున్న బట్టలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విషయం ఏమిటంటే నిన్న నిహారిక ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన బ్రైడల్ వేర్ ధరించారు. అయితే ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది.

దానికి కారణం కొద్ది రోజుల క్రితం ఇదే తరహా లెహంగా ను శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ ధరించి మోడలింగ్ చేయడమే. అప్పట్లో జాన్వికపూర్‌ ఫొటోలు కూడా తెగ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా తన రిసెప్షన్‌ కోసం నిహారిక అదే తరహా లెహంగాలో కనిపించడంతో పలువురు నెటిజన్లు. ఇది గుర్తించి వారిద్దరూ ఫోటోలు పక్కన పెట్టి పోల్చి చూస్తున్నారు.

అలా జాన్వికపూర్‌ని నిహారిక ఫాలో అయ్యిందంటున్నారు. ఇక నిహారిక పెళ్లి గురించి సోషల్ మీడియాలో అలాగే మీడియాలో రకరకాల వార్తలు తిరుగుతూ ఉన్నాయి. ఆమె పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా ? ఆమె భర్త ఏం చేస్తాడో తెలుసా వంటి వార్తలు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. సెలబ్రిటీ పెళ్లి అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి.


సర్కారు వారి పాట విడుదల విషయంలో ఆ సినిమా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మహేష్..!!

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవం.. అమిత్ షాను ఆ సాయం అడిగిన కేసీఆర్

ఎమోషనల్ అయిన వరుణ్ కారణం ఇందుకేనట?

కేసీఆర్ రెండోసారి పాలనకు రెండేళ్లు: కొన్ని మెరుపులు...ఎన్నో మరకలు

రజినికి పేరు తెచ్చిన సినిమా అంటే ఇదే..!!

ఈ సీజన్ టైటిల్ కోసం ఆ ముగ్గురూ పోటీ ?

'లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నిక'... విజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>