MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppenac10925bd-bd7e-4ebf-8f1b-dd6849da35cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppenac10925bd-bd7e-4ebf-8f1b-dd6849da35cf-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా ఉప్పెన.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా ని ఇంకా రిలీజ్ చేయకుండా ఉంచారు.. మెగా మేనల్లుడు నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై మంచి అంచనాలు కూడా ఉండడంతో ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు.. మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్ ఇచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.. uppena;beauty;nani;geetha;sai dharam tej;shyam;cinema;sangeetha;jaan;hero;heroine;vaishnav tej;naveen nuli;john;sai pallavi;chitramఉప్పెన హీరోయిన్ కి అంతా కలిసొస్తుందిగా..?ఉప్పెన హీరోయిన్ కి అంతా కలిసొస్తుందిగా..?uppena;beauty;nani;geetha;sai dharam tej;shyam;cinema;sangeetha;jaan;hero;heroine;vaishnav tej;naveen nuli;john;sai pallavi;chitramSat, 12 Dec 2020 08:00:00 GMTసాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా ఉప్పెన.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా ని ఇంకా రిలీజ్ చేయకుండా ఉంచారు.. మెగా మేనల్లుడు నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై మంచి అంచనాలు కూడా ఉండడంతో ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు.. మధ్య OTT  నుంచి ఎన్ని ఆఫర్ ఇచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు..

సినిమా రిలీజ్ అవడమేమో కానీ ఇటు హీరోయిన్ అటు హీరో లు ఇద్దరు సినిమాలతో ఫుల్ బిజీగా అయిపోయారు. హీరో వైష్ణవ్ తేజ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉండగా అయన రెండో సినిమా కూడా పూర్తయింది.. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా లో రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక హీరోయిన్ కృతి కి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె నాని సరసన శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాలో నటిస్తుంది. నేచురల్ స్టార్ నాని ''శ్యామ్ సింగ రాయ్'' అనే సినిమా స్టార్ట్ చేశాడు. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో భారీ స్కేల్ లో ఈ సినిమా రూపొందనుంది.

ఇందులో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి - యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నా ఇందులో 'ఉప్పెన' బ్యూటీదే లీడ్ రోల్ అని అంటున్నారు. సాయిపల్లవి క్యారెక్టర్ కీలకంగా ఉన్నప్పటికీ ఆమె ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుందట.మిక్కీ జె.మేయర్ సంగీతం సమకూరుస్తుండగా.. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. ఈ చిత్రంలో నాని ఇంతకముందు చేయని డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఛాలెంజింగ్ రోల్ లో నటించనున్నాడు.




బీచ్ వెడ్డింగ్ కోరుకుంటున్న ముద్దు గుమ్మ

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>