MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiarac7305de2-827f-4602-9d4f-1c001cabd4c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiarac7305de2-827f-4602-9d4f-1c001cabd4c1-415x250-IndiaHerald.jpg2014లో "ఎంఎస్ ధోని: అంటోల్డ్ స్టోరీ" చిత్రంతో బాలీవుడ్ కు పరిచయమైన భామ కియారా అద్వానీ. 2018లో టాలీవుడ్ లోకి "భరత్ అనే నేను" సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మహేష్ కు జోడీగా నటించింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా అతిపెద్ద విజయాన్ని సాధించింది. kiara;mahesh;ram charan teja;kiara advani;ms dhoni;shiva;bhama;bharath;koratala siva;ram pothineni;varsha;bollywood;tollywood;sri bharath;cinema;telugu;huzur nagar;arjun reddy;chief minister;hindi;kabir singh;interview;remake;lord siva;letter;film nagar;vinaya vidheya rama;arjun 1;reddy;chitramమహేష్ తో సినిమా ఛాన్స్ కోసం కియారా ట్రయల్స్మహేష్ తో సినిమా ఛాన్స్ కోసం కియారా ట్రయల్స్kiara;mahesh;ram charan teja;kiara advani;ms dhoni;shiva;bhama;bharath;koratala siva;ram pothineni;varsha;bollywood;tollywood;sri bharath;cinema;telugu;huzur nagar;arjun reddy;chief minister;hindi;kabir singh;interview;remake;lord siva;letter;film nagar;vinaya vidheya rama;arjun 1;reddy;chitramSat, 12 Dec 2020 13:17:10 GMT2014లో "ఎంఎస్ ధోని: అంటోల్డ్ స్టోరీ" చిత్రంతో బాలీవుడ్ కు పరిచయమైన భామ కియారా అద్వానీ. 2018లో టాలీవుడ్ లోకి "భరత్ అనే నేను" సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మహేష్ కు జోడీగా నటించింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా అతిపెద్ద విజయాన్ని సాధించింది. మహేష్ బాబు "భరత్" అనే పవర్ఫుల్ పాత్రలో నటించి మెప్పించాడు. ఆక్స్ఫార్డ్ గ్రాడ్యుయేట్ ఐన భరత్ ఇండియాకి వచ్చి అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తాడు. ఈ సినిమాలో మహేష్ బాబు పెర్ఫామెన్స్ వీర లెవెల్లో ఉంది. మరోవైపు ఇందులో వసుమతి పాత్రలో కియారా మెప్పించిన తీరు కూడా జనాలను ఆకట్టుకుంది. 



రీసెంట్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి కియారా ప్రస్తావించడం జరిగింది. మహేష్ గ్రేస్ఫుల్ యాక్టరని, తనని తాను క్యారీ చేసే విధానం యూనిక్ గా ఉందని ప్రశంసల వర్షం కురిపించింది. మహేష్ బాబు చుట్టూ ప్రత్యేకమైన ఆరా ఉందని చెప్పుకొచ్చింది.కియారా మహేష్ ను ప్రశంసించడం ఇదే మొదటిసారి కాదు. "భరత్ అనే నేను" సినిమా రిలీజ్ టైంలో అనేక ఇంటర్వ్యూస్ లో కియారా మహేష్ ను ప్రశంసించింది. మహేష్ తో నటించడం ఎంతో సులభమని, మహేష్ ఎంతో సపోర్టివ్ అని చెప్పుకొచ్చింది. 



కియారా ఆ తరువాత రామ్ చరణ్ తో "వినయ విధేయ రామ"లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కియారా చేతిలో తెలుగు ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. తెలుగులో నటించాలని ఉద్దేశ్యంతోనే అమ్మడు ఇలా స్టేట్మెంట్స్ ఇస్తుందేమోనని ఫిలిం నగర్ టాక్. కియారా "అర్జున్ రెడ్డి" హిందీ రీమేక్ "కబీర్ సింగ్"లో నటించింది. బాలీవుడ్ అటెన్షన్ ను పొందింది. 

తెలుగులో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్స్ కోసం కియారా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. 




రజినికి పేరు తెచ్చిన సినిమా అంటే ఇదే..!!

ఈ సీజన్ టైటిల్ కోసం ఆ ముగ్గురూ పోటీ ?

'లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నిక'... విజయ్

ధరమ్ తేజ్ పక్కన స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందా?

బండి సంజయ్ టీఎన్జీవో నేతలను టార్గెట్ చేశారా...?

నారప్ప వస్తున్నాడు.. వెంకీ ఫ్యాన్స్ సిద్ధమా..?

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>