Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ntr-green-signal-shooting-from-marcha9b1ef2c-e019-46af-81e9-ced3a653c2ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ntr-green-signal-shooting-from-marcha9b1ef2c-e019-46af-81e9-ced3a653c2ca-415x250-IndiaHerald.jpgకన్నడ స్టార్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ సినిమాతో తన సత్తా చాటాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో సౌత్ హీరోల కన్ను అతని మీద పడ్డది. ప్రస్తుతం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 చేస్తున్న ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఫిక్స్ చేసుకున్నాడు. ప్రభాస్ తో సలార్ మూవీ ఎనౌన్స్ చేసిన ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ సినిమా ఎన్.టి.ఆర్ తో చేయాల్సి ఉంది.prabhas-ntr;ntr;prabhas;jr ntr;krishnam raju;prasanth;prashanth neel;korea, south;rrr movie;cinema;kannada;letter;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishorప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ కాదా..?ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ కాదా..?prabhas-ntr;ntr;prabhas;jr ntr;krishnam raju;prasanth;prashanth neel;korea, south;rrr movie;cinema;kannada;letter;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishorSat, 12 Dec 2020 20:07:31 GMTకన్నడ స్టార్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ సినిమాతో తన సత్తా చాటాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో సౌత్ హీరోల కన్ను అతని మీద పడ్డది. ప్రస్తుతం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 చేస్తున్న ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఫిక్స్ చేసుకున్నాడు. ప్రభాస్  తో సలార్ మూవీ ఎనౌన్స్ చేసిన ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ సినిమా ఎన్.టి.ఆర్ తో చేయాల్సి ఉంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తర్వాత ఎన్.టి.ఆర్ తో కాకుండా చరణ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పూర్తి కానే కాలేదు ఆ తర్వాత సలార్ లైన్ లో ఉంది. ఆ సినిమా తర్వాత ప్రాజెక్ట్ పై ఇప్పుడెలా తెలుస్తుంది అనుకోవచ్చు. ప్రశాంత్ నీల్ తో తారక్ సినిమా ప్రస్తుతానికి హోల్డ్ లో పడినట్టు తెలుస్తుంది.

ఇక కె.జి.ఎఫ్ డైరక్టర్ తో సినిమా పడితే బాగుంటుందని చరణ్ ప్రయత్నాల్లో ఉన్నాడట. అందుకే ఆర్.ఆర్.ఆర్, ఆచార్య తర్వాత ఈ సినిమా ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. ప్రభాస్ సినిమా తర్వాత చరణ్ సినిమా చేస్తే ప్రశాంత్ నీల్ క్రేజ్ డబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలు హిట్ అయితే ఆ డైరక్టర్ ను అందుకోవడం కష్టమే.. కన్నడ స్టార్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ వరుసగా తెలుగు హీరోలతో సినిమా చేస్తూ సత్తా చాటుతున్నాడు.




తెలంగాణ పీసీసీ చీఫ్ గా..!

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>