MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil41dcd09b-b79b-4134-b5d3-5a1e259f8d8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil41dcd09b-b79b-4134-b5d3-5a1e259f8d8a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... నిన్న జరిగిన డాన్స్ టాస్కులో గెలిచిన మోనాల్ ప్రేక్షకులకు ఓటింగ్ రిక్వెస్ట్ పెట్టుకున్న తరువాత అఖిల్ తో మాట్లాడింది.ఈ విధంగా అఖిల్ తో మాట్లాడింది..."నాకు చాలా హ్యాపీగా ఉంది అని, నిజంగా గోల్డెన్ మైక్ పట్టుకుంటే విన్నర్ అయిన తర్వాత ట్రోఫీని పట్టుకున్నట్లుగా అనిపించిందని చెప్పింది. ఒక్క స్టెప్ దూరంలో ఉన్నాను అని, మీ సపోర్ట్ ఉంటే నేను ముందుకు వెళ్తానని ఆడియన్స్ తో చెప్పానని అఖిల్ తో చెప్పుకుంది మోనాల్. ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను అని, తను వేసుకున్న డ్రెakhil-monal;akhil akkineni;india;bigboss;audience;winner;letter;winner1;nijam;v;anandamమోనాల్, అఖిల్ మీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించండి....మోనాల్, అఖిల్ మీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించండి....akhil-monal;akhil akkineni;india;bigboss;audience;winner;letter;winner1;nijam;v;anandamSat, 12 Dec 2020 17:10:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... నిన్న జరిగిన డాన్స్ టాస్కులో గెలిచిన మోనాల్ ప్రేక్షకులకు ఓటింగ్ రిక్వెస్ట్ పెట్టుకున్న తరువాత అఖిల్ తో మాట్లాడింది.ఈ విధంగా అఖిల్ తో మాట్లాడింది..."నాకు చాలా హ్యాపీగా ఉంది అని, నిజంగా గోల్డెన్ మైక్ పట్టుకుంటే విన్నర్ అయిన తర్వాత ట్రోఫీని పట్టుకున్నట్లుగా అనిపించిందని చెప్పింది. ఒక్క స్టెప్ దూరంలో ఉన్నాను అని, మీ సపోర్ట్ ఉంటే నేను ముందుకు వెళ్తానని ఆడియన్స్ తో చెప్పానని అఖిల్ తో చెప్పుకుంది మోనాల్. ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను అని, తను వేసుకున్న డ్రెస్ ఎంతో లక్కీ అంటూ చెప్పుకుంది. ఇప్పటివరకూ ట్రై చేశాను కానీ రిజల్ట్ రాలేదని, ఎట్టకేలకి టాస్క్ గెలిచి, ఇలా విన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది" అంటూ చెప్పుకుంది.

అంతేకాదు, రావణా సాంగ్ వస్తుంటే నేను  విన్నర్ అవుతానని ఫీల్ అయ్యాను అని అనగానే, అఖిల్ వెంటనే రావణా సాంగ్ వింటే నాకు కూడా విన్నర్ అయినట్లుగానే అనిపించిందని, నేనే విన్నర్ అవుతానని అనుకున్నానని అన్నాడు.దీన్ని చూసిన ఆడియన్స్ బాబు మీకు అంత ఓవర్ కాన్ఫిడెంస్ ఎందుకని సోషల్ మీడియాలో సెటైర్ లు వేస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి....


నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

స్పొర్ట్స్ : ఆ విషయంలో అతన్ని మించినోడు లేడు..!!

సెంచరీ లోకి అడుగు పెట్టిన మాజీ త్రివిధ దళాల సైనికుడు!

ఏపీలో కాలేజీలకు ప్రభుత్వం వార్నింగ్...!

పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం! పరుగులు తీసిన కార్మికులు

ఆ అలవాటు మానుకో అని సూర్య తండ్రి నాతో చెప్పారు: రజినీ

వైసీపీలో మంత్రులు టార్గెట్ అవుతున్నారే.. రీజ‌నేంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>