PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-tdp-jagan-chandrababu-vasupalli-ganesh11a50d3d-9058-4703-bc36-87acff701b48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-tdp-jagan-chandrababu-vasupalli-ganesh11a50d3d-9058-4703-bc36-87acff701b48-415x250-IndiaHerald.jpgఇక‌, టీడీపీలోనూ వార‌సుల రాజ‌కీయాలు భారీగానే సాగ‌నున్నాయి. గ‌త ఏడాదికి మించి ఎక్కువ మంది వార‌సులు రంగంలోకి దిగుతార‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఈనేప‌థ్యంలో ఈ వార‌సులు ఏమేర‌కు స‌క్సెస్ అవుతారు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన వారిలో రాజ‌మండ్రి సిటీనియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆదిరెడ్డి భ‌వానీ.. కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు కుమార్తెగా రంగంలోకి దిగి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, మిగిలిన వారిలో అంద‌రూ ఓడిపోయారు. భారీ అంచ‌నాలు ఉన్న వారు కూడా ఓట‌మి పాల‌tdp ycp;tara;letter;tdp;ycp;party;mantraప్ర‌జా నాడిని ప‌ట్ట‌లేని వార‌సులు... ఎంజాయ్ కోస‌మే రాజ‌కీయాలా...!ప్ర‌జా నాడిని ప‌ట్ట‌లేని వార‌సులు... ఎంజాయ్ కోస‌మే రాజ‌కీయాలా...!tdp ycp;tara;letter;tdp;ycp;party;mantraSat, 12 Dec 2020 10:20:40 GMTరాజ‌కీయాల్లోకి వార‌సులు వ‌స్తున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ వార‌సులు తెర‌మీదికి వ‌స్తూనే ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీల్లో వీరి హ‌వా ఎక్కువ‌గా ఉంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ఎక్కువ మంది పోటీకి దిగారు. ఇక‌, వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఎక్కువ మం ది పోటీకి దిగుతార‌ని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే చాలా వార‌సులు త‌మ త‌మ ప్రయ‌త్నా లు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ త‌మ త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపేందు కు చాలా మంది వైసీపీ నాయ‌కులు రెడీ అవుతున్నారు.

ఇక‌, టీడీపీలోనూ వార‌సుల రాజ‌కీయాలు భారీగానే సాగ‌నున్నాయి. గ‌త ఏడాదికి మించి ఎక్కువ మంది వార‌సులు రంగంలోకి దిగుతార‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఈనేప‌థ్యంలో ఈ వార‌సులు ఏమేర‌కు స‌క్సెస్ అవుతారు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన వారిలో రాజ‌మండ్రి సిటీనియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆదిరెడ్డి భ‌వానీ.. కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు కుమార్తెగా రంగంలోకి దిగి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, మిగిలిన వారిలో అంద‌రూ ఓడిపోయారు. భారీ అంచ‌నాలు ఉన్న వారు కూడా ఓట‌మి పాల‌య్యారు.

వైసీపీ విష‌యానికి వ‌స్తే. గ‌త ఏడాది వార‌సుల రాజ‌కీయాలు త‌క్కువ‌గానే ఉన్నా.. వ‌చ్చే ఏడాది మాత్రం వీరి సంఖ్య భారీగా ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. మంత్రుల నుంచి స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వ‌ర‌కు చాలా మంది నాయ‌కులు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నారు. అయితే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఆయా వార‌సులు ప్ర‌జ‌ల‌కు ట‌చ్‌లో ఉంటున్నారా? అనే ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

అటు టీడీపీ అయినా.. ఇటు వైసీపీ అయినా.. నాయ‌కులు ఎవ‌రి దారిలో వారు ఉన్నారు. ఇక‌, వార‌సులు రాజ‌కీయాల ను ఎంజాయ్ చేయ‌డానికో.. అధికారం చ‌లాయించ‌డానికో .. అన్న‌ట్టుగా వ్య‌వహ‌రిస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట్ అవుతున్న‌వారు చాలా చాలా త‌క్కువ మంది క‌నిపిస్తున్నారు. ఏదేమైనా.. వార‌సులు మ‌ళ్లీ త‌మ భవిత‌వ్యాన్ని తేల్చుకోనుండ‌డం గ‌మ‌నార్హం.  


సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>