Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sohel-biggboss249d72d5-7ed6-4128-a3e8-3238b227bc92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sohel-biggboss249d72d5-7ed6-4128-a3e8-3238b227bc92-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ అనుకున్న సోహెల్ ఈ వారం జరిగిన గొడవలో అరియానా మీదకు వెళ్లి అరవడం అతనికి బ్యాడ్ ఇమేజ్ ఏర్పడేలా చేసింది. సోహెల్ కు కోపం ఎక్కువే అని తెలిసినా అరియానా మీద ఆ కోపాన్ని చూపించడం అది కూడా తన విషయం కాకుండా పక్క వాళ్ల విషయాలను ప్రస్థావించి ఆ గొడవని పెంచడం లాంటివి అతను చేసిన తప్పులుగా భావిస్తున్నారు.sohel-biggboss;nagarjuna akkineni;bigboss;letterసోహెల్ తప్పు చేస్తున్నాడా.. గ్రాఫ్ పడిపోయినట్టేనా..!సోహెల్ తప్పు చేస్తున్నాడా.. గ్రాఫ్ పడిపోయినట్టేనా..!sohel-biggboss;nagarjuna akkineni;bigboss;letterSat, 12 Dec 2020 10:03:00 GMTబిగ్ బాస్ సీజన్ 4లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ అనుకున్న సోహెల్ ఈ వారం జరిగిన గొడవలో అరియానా మీదకు వెళ్లి అరవడం అతనికి బ్యాడ్ ఇమేజ్ ఏర్పడేలా చేసింది. సోహెల్ కు కోపం ఎక్కువే అని తెలిసినా అరియానా మీద ఆ కోపాన్ని చూపించడం అది కూడా తన విషయం కాకుండా పక్క వాళ్ల విషయాలను ప్రస్థావించి ఆ గొడవని పెంచడం లాంటివి అతను చేసిన తప్పులుగా భావిస్తున్నారు.

అరియానా ఈ గొడవ తర్వాత ఆ రోజు మాత్రమే బాధపడి తర్వాత లైట్ తీసుకుంది కాని సోహెల్ తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు అరియానాని బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే అరియానా ని ఎంత బ్యాడ్ చేయాలని చూస్తుంటే సోహెల్ అంత బ్యాడ్ అవుతున్నాడు. తప్పకుండా సోహెల్ గ్రాఫ్ ఈ వారం చాలా కిందకు పడిపోయిందని చెప్పొచ్చు.

ఇక ఈరోజు నాగార్జున సోహెల్, అరియానాల మధ్య జరిగిన గొడవ గురించి ఎలా స్పందిస్తాడు అన్నది కూడా ఆడియెన్స్ లో ఆసక్తిగా ఉంది. సోహెల్ శృతిమించిన కోపం అతన్ని వెనకపడేలా చేసిందని చెప్పొచ్చు. టాప్ 5 లో టఫ్ ఫైట్ అవుతుందనుకున్న అరియానాకు ఈజీగా ఆమెను టాప్ 5లో కాదు కాదు టాప్ 3లో ఉండేలా చేశాడు సోహెల్. అరియానాతో పోల్చుకుంటే ఇప్పుడు సోహెల్ గ్రాఫ్ కిందకు పడ్డదని చెప్పొచ్చు. పెరిగిన అరియానా గ్రాఫ్ నెక్స్ట్ వీక్ కూడా అలానే ఉంటే తప్పకుండా టాప్ 2 ఆమెనే అయ్యే ఛాన్స్ ఉంది.




సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>