PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా దూకుడుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖ కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్నికల నిర్వహణ ఉంటుందని కాబట్టి సహకరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపై ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. అటు హైకోర్టు కూడా ఎన్నికల కమిషన్ కు కాస్త ఉపశమనం కలిగించే ప్రకటన చేయడంతో నిర్వహణ ఉంటుందా లేదా అనేది సర్వత్రా ఆసక్తికరంగys jagan;kumaar;delhi;jagan;andhra pradesh;letter;local language;dookudu;mantraబృందాన్ని ఢిల్లీ పంపిస్తున్న జగన్బృందాన్ని ఢిల్లీ పంపిస్తున్న జగన్ys jagan;kumaar;delhi;jagan;andhra pradesh;letter;local language;dookudu;mantraSat, 12 Dec 2020 09:06:21 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా దూకుడుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖ కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్నికల నిర్వహణ ఉంటుందని కాబట్టి సహకరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపై ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. అటు హైకోర్టు కూడా ఎన్నికల కమిషన్ కు కాస్త ఉపశమనం కలిగించే ప్రకటన చేయడంతో నిర్వహణ ఉంటుందా లేదా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది.

ఈ నేపథ్యంలోనే మంత్రుల బృందాన్ని అదేవిధంగా ఎంపీల బృందాన్ని ఢిల్లీకి పంపించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే కొంతమంది ఎంపీలు మంత్రులు ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కొన్ని కొన్ని ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఒక నివేదిక రూపంలో వీరు సమర్పించే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ద్వారా కొన్ని నష్టాలు ఎక్కువగా ఉన్నాయని కాబట్టి ఎన్నికల నిర్వహణ విషయంలో వెనక్కు తగ్గితే మంచిదని చలికాలం వెళ్లిన తర్వాత ఎన్నికల నిర్వహణ చేసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది.

లేకపోతే మాత్రం భవిష్యత్తులో కొన్ని పరిణామాలు ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ విషయంలో కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తోంది ఏపీ సర్కార్. మరి ఎన్నికల నిర్వహణ ఉంటుందా లేదా అనే దానిపై త్వరలోనే ఒక స్పష్టత రానుంది. ఏది ఎలా ఉన్నా సరే నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు మాత్రం రాజకీయ వర్గాల్లో కాస్త ఆసక్తికరంగా మారింది.


ఎన్నారై నర్సులను పిలుస్తున్న ఇండియా

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>