PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gang-rape0487e7e1-9d53-4eb8-a657-f3f386b585df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gang-rape0487e7e1-9d53-4eb8-a657-f3f386b585df-415x250-IndiaHerald.jpgసమాజంలో మహిళలకే కాదు.. చిన్న పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. దేశంలో ఏదొఒక్క ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధుల కామవాంఛ కోరికలు తీర్చుకోవడం కోసం మహిళల నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు.gang rape;police;letter;local language;central government;father;lieదారుణం: ఐదేళ్ల దళిత బాలికపై గ్యాంగ్ రేప్..!?దారుణం: ఐదేళ్ల దళిత బాలికపై గ్యాంగ్ రేప్..!?gang rape;police;letter;local language;central government;father;lieSat, 12 Dec 2020 08:00:00 GMTసమాజంలో మహిళలకే కాదు.. చిన్న పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. దేశంలో ఏదొఒక్క ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధుల కామవాంఛ కోరికలు తీర్చుకోవడం కోసం మహిళల నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలను తీసుకొచ్చిన వారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. దేశంలో మహిళలు, చిన్నారులపై దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా లక్నోలో మరో దారుణం చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపిన హాథ్రస్ దళిత బాలికపై సామూహిక లైంగిక దాడి గురించి తెలిసిందే.ఈ ఘటన మరవక ముందే లక్నోలో మరో దారుణం చోటు చేసుకుంది. ఇంటి పక్కన ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను యువకులు ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.  చిన్నారిని సమీపంలోని పొలాల్లోకి  ఎత్తుకెళ్లి  దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు అదే ప్రాంతంలో నివసిస్తున్న యువకులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారని బాలిక తండ్రి తెలిపారు. అయితే  ఈ ఘటన వెనుక కేవలం ఇద్దరే ఉన్నారని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

ఈ అఘాయిత్యం అనంతరం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఐసీయూలో  ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ అవదేశ్ సింగ్ తెలిపారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు. వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.


బీచ్ వెడ్డింగ్ కోరుకుంటున్న ముద్దు గుమ్మ

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>