MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandhannacd3e7731-07fa-4f26-bff0-46d27199ea6d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandhannacd3e7731-07fa-4f26-bff0-46d27199ea6d-415x250-IndiaHerald.jpgఈ ఏడాది నితిన్ హీరోగా 'భీష్మ' సినిమాతో భారీ హిట్ ను అందుకున్నాడు డైరెక్టర్ వెంకీ కుడుముల.టాలీవుడ్ లో ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వెంకీ ఆ సినిమాతో మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు నితిన్ తో సినిమా తీసి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్ త్వరలోనే ఓ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మన సూపర్ స్టార్ మహేష్ బాబు.ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న మహేష్.. ప్రస్తుతం గీత గోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పrashmika mandhanna;mahesh;venkatesh;ram charan teja;nithin;govinda;kumaar;allu arjun;geetha;govi;ram pothineni;rashmika mandanna;sukumar;kudumu;tollywood;cinema;rajani kanth;chalo;blockbuster hit;director;press;hero;heroine;yuva;arjun 1;nithin reddy;research and analysis wing;venky kudumulaరష్మీకను వదలనంటున్న ఆ యువ దర్శకుడు.. ఎవరో తెలుసా..??రష్మీకను వదలనంటున్న ఆ యువ దర్శకుడు.. ఎవరో తెలుసా..??rashmika mandhanna;mahesh;venkatesh;ram charan teja;nithin;govinda;kumaar;allu arjun;geetha;govi;ram pothineni;rashmika mandanna;sukumar;kudumu;tollywood;cinema;rajani kanth;chalo;blockbuster hit;director;press;hero;heroine;yuva;arjun 1;nithin reddy;research and analysis wing;venky kudumulaSat, 12 Dec 2020 20:00:00 GMTనితిన్ హీరోగా  'భీష్మ' సినిమాతో భారీ హిట్ ను అందుకున్నాడు డైరెక్టర్ వెంకీ కుడుముల.టాలీవుడ్ లో ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వెంకీ ఆ సినిమాతో మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు నితిన్ తో సినిమా తీసి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్ త్వరలోనే ఓ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మన సూపర్ స్టార్ మహేష్ బాబు.ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న మహేష్.. ప్రస్తుతం గీత గోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు 'ఛలో' సిని డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ ఏడాది నితిన్‌ తో భీష్మ లాంటి హిట్ తర్వాత  వెంకీ కుడుముల ఇటీవల ఓ సరికొత్త కథతో హీరో రామ్‌ చరణ్‌ను కలిసినట్లు సమాచారం.అయితే ఈ కథకి పెద్దగా రామ్ చరణ్ ఇంప్రెస్ కాకపోవడంతో నో చెప్పాడట. దీంతో వెంటనే వెంకీ, మహేష్‌ బాబు వద్దకు వెళ్లి ఇదే కథ వినిపించగా ఈ సినిమాలో నటించేందుకు మహేష్ ఆసక్తి చూపించినట్టుగా సమాచారం.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న వెంకీ ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.. ఇప్పటికే వెంకీ కుడుమల దర్శకత్వంలో వచ్చిన ఛలో, భీష్మ చిత్రాలలో రష్మికనే హీరోయిన్ గా నటించింది.

ఇంకా చెప్పాలంటే రష్మీకను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఈ దర్శకుడే. మరోవైపు ఈ ఏడాది మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మహేష్, రష్మిక జోడికి మంచి మార్కులే పడ్డాయి. దీనితో మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ చేయాలనీ చూస్తున్నాడట ఈ దర్శకుడు. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే వెంకీ డైరెక్షన్లో రష్మీక నటించే హాట్రిక్ మూవీ ఇదే అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం రష్మీక.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప'సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది...!!


తెలంగాణ పీసీసీ చీఫ్ గా..!

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>