MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-is-why-abhijeet-stays-away-from-physical-tasks-8197edf1-36fa-4ed3-94b6-6db819177f03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-is-why-abhijeet-stays-away-from-physical-tasks-8197edf1-36fa-4ed3-94b6-6db819177f03-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది... అందరు అనుకున్నట్టుగా అభిజిత్ ఎక్కువ ఓటింగ్స్ తో ప్రజలు మనసులు దోచుకుంటున్నారు. కేవలం తన ప్రవర్తనతో తానేంటో నిరూపించుకుంటున్నాడు. కచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ అభిదే అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. ఇక వారం అభి ఆట తీరు అందరికి చాలా బాగా నచ్చింది. అభి నువ్వు చాలా గ్రేట్, స్ట్రాంగ్ గా వుండు అని నెటిజనులు అభిని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మొన్న ఓ టాస్కులో అరియానాకి, సోహెల్ కి పెద్ద గొడవ జరిabijeet-bigboss;abhijith;india;korcha;bigboss;audience;letter;fidaaఅభిజిత్ నిజాయితీకి ఆడియన్స్ ఫిదా....!!!అభిజిత్ నిజాయితీకి ఆడియన్స్ ఫిదా....!!!abijeet-bigboss;abhijith;india;korcha;bigboss;audience;letter;fidaaSat, 12 Dec 2020 15:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది... అందరు అనుకున్నట్టుగా అభిజిత్ ఎక్కువ ఓటింగ్స్ తో ప్రజలు మనసులు దోచుకుంటున్నారు. కేవలం తన ప్రవర్తనతో తానేంటో నిరూపించుకుంటున్నాడు. కచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ అభిదే అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. ఇక వారం అభి ఆట తీరు అందరికి చాలా బాగా నచ్చింది. అభి నువ్వు చాలా గ్రేట్, స్ట్రాంగ్ గా వుండు అని నెటిజనులు అభిని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మొన్న ఓ టాస్కులో అరియానాకి, సోహెల్ కి పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో అరియానా బోరున ఏడుస్తూ తన బాధని వ్యక్తం చేస్తూ కింద పడిపోయింది. ఇక అభి అప్పుడు ఆమెని ట్రీట్ చేసిన విధానం చాలా బాగా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఆ క్రమంలో అరియనా కింద పడ్డప్పుడు ఆమె బట్టలని అభి సరి చేసిన విధానానికి అభికి ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు.


ఇక నిన్న జరిగిన  డ్యాన్స్ టాస్క్ లో కూడా అరియానా నేను తర్వాత దిగుతాను, సోహైల్ ని ముందు దిగిపోమన్నట్లుగా వాదన పెట్టుకుంది. దీంతో అభిజిత్ స్టేజ్ పైన కూర్చుండి పోయాడు. టాస్క్ లో రూల్ ప్రకారం స్టేజ్ పైన కూర్చోకూడదు, నిలబడకూడదు, స్టేజ్ దిగి వెళ్లకూడదు. డ్యాన్స్ చేస్తూనే ఉండాలి. కానీ అభిజిత్ కూర్చోవడం వల్ల నిజాయితీగా దిగిపోయాడు. దీంతో ఓటింగ్ రిక్వస్ట్ చేయకుండానే ప్రజల హృదయాలని గెలుచుకున్నాడు.అభి ప్రవర్తనకి ఫిదా అయిన ప్రజలు అభిని పొగడ్తలతో ఆకాశనికి ఎత్తేస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....


సర్కారు వారి పాట విడుదల విషయంలో ఆ సినిమా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మహేష్..!!

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవం.. అమిత్ షాను ఆ సాయం అడిగిన కేసీఆర్

ఎమోషనల్ అయిన వరుణ్ కారణం ఇందుకేనట?

కేసీఆర్ రెండోసారి పాలనకు రెండేళ్లు: కొన్ని మెరుపులు...ఎన్నో మరకలు

రజినికి పేరు తెచ్చిన సినిమా అంటే ఇదే..!!

ఈ సీజన్ టైటిల్ కోసం ఆ ముగ్గురూ పోటీ ?

'లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నిక'... విజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>