MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna7df576ed-35a8-4657-9a56-d2f1415bfeb9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna7df576ed-35a8-4657-9a56-d2f1415bfeb9-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తున్న షో బిగ్ బాస్. ఈ షోకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 ముగియనుండడంతో రోజు రోజుకు ఈ షో పై ఆడియన్స్ లో మరింతగా ఆసక్తి పెరుగుతోంది అనే చెప్పాలి. nagarjuna;nagarjuna akkineni;akhil akkineni;bigboss;episode;audience;houseబిగ్ బాస్: ఈ కంటెస్టెంట్ కు నాగ్ క్లాస్ ఉంటుందా..!?బిగ్ బాస్: ఈ కంటెస్టెంట్ కు నాగ్ క్లాస్ ఉంటుందా..!?nagarjuna;nagarjuna akkineni;akhil akkineni;bigboss;episode;audience;houseSat, 12 Dec 2020 10:00:00 GMTనాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4  ముగియనుండడంతో రోజు రోజుకు ఈ షో పై ఆడియన్స్ లో మరింతగా ఆసక్తి పెరుగుతోంది అనే చెప్పాలి. మరోవైపు ఈ వారం ఆఖరి ఎలిమినేషన్ వారం కావడంతో మొత్తంగా ఎలిమినేషన్ జోన్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఎవరు బయటకు వెళ్తారు, ఎవరెవరు హౌస్ లో ఉంటారు అనే దానిపై అందరిలోనూ ఒకటే ఉత్కంఠ.

అయితే ఈ వారాంతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నామినేషన్స్ లో ఒక్క అఖిల్ మినహా అంతా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ వారం ఎవరో ఒకరు బయటకు వెళ్ళిపోతే మిగతా అంతా ఫైనల్స్ రేస్ లో ఉంటారు. మరి ఈసారి డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరా అన్న దానిపై సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వినిపించాయి.

అందులో సోహెల్ పేరు కూడా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపైనే అతడికి నాగ్ క్లాస్ ఉంటుందా లేదా అన్నది చర్చగా మారింది. ఇంతకు ముందే నాగ్ సోహెల్ కు చెప్పారు కోపం తగ్గించుకోవాలి ఆడవాళ్ళ మీద అరవొద్దు అని. అప్పటి నుంచి సోహెల్ చాలా ఫ్రెండ్లీగా అందరితో ఉన్నాడు.

కానీ ఈ లాస్ట్ ఫైనల్ వీక్ కి వచ్చేసరికి మాత్రం అంతా రివర్స్ అయ్యిపోయింది. తప్పు ఎవరిదీ అన్నది పక్కన పెడితే సోహెల్ అరియానా పై కోపం పడడమే హైలైట్ అయ్యింది. దీనితో అతని గ్రాఫ్ మరోసారి పడ్డట్టు అయ్యింది. మరి ఈ అంశం పైనే నాగ్ సోహెల్ పై ఏమన్నా చెప్తారా లేక సేఫ్ సైడ్ చేస్తారా అన్నది ఈ రోజు ఎపిసోడ్ లో చూడాలి మరి.


సోహెల్ తప్పు చేస్తున్నాడా.. గ్రాఫ్ పడిపోయినట్టేనా..!

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>