MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka7e2e2602-d005-484a-967f-a0e180f1709c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka7e2e2602-d005-484a-967f-a0e180f1709c-415x250-IndiaHerald.jpgప్రభాస్ ఆరడుగుల భారీ కటౌట్. అతని కటౌట్ చూసే డార్లింగ్ అంటూ లేడీ ఫ్యాన్స్ వెంటపడతారు. ప్రభాస్ కూల్ స్మైల్ కూడా అందరినీ అలా పడేస్తుంది. ఇక ప్రభాస్ చేసిన 20 సినిమాల్లో రొమాంటిక్ టచ్ ఉన్నవి కూడా ఉన్నాయి. ప్రభాస్ త్రిష, శ్రియల‌ నుంచి మొదలుపెట్టి ఇప్పటి పూజా హెగ్డే వరకూ ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. అయితే ప్రభాస్ కి మాచ్ అయ్యే హీరోయిన్లు అంటే మొదట చెప్పుకునే పేరు అనుష్కనే. anushka;prabhas;anoushka;pooja hegde;trisha krishnan;seetha;bollywood;cinema;bahubali;director;silver;silver screen;romantic;darling;v;adhursప్రభాస్ పక్కన అనుష్క ?ప్రభాస్ పక్కన అనుష్క ?anushka;prabhas;anoushka;pooja hegde;trisha krishnan;seetha;bollywood;cinema;bahubali;director;silver;silver screen;romantic;darling;v;adhursSat, 12 Dec 2020 20:30:00 GMTప్రభాస్ ఆరడుగుల భారీ కటౌట్. అతని కటౌట్ చూసే డార్లింగ్ అంటూ లేడీ ఫ్యాన్స్ వెంటపడతారు. ప్రభాస్ కూల్ స్మైల్ కూడా అందరినీ అలా పడేస్తుంది. ఇక ప్రభాస్ చేసిన 20 సినిమాల్లో రొమాంటిక్ టచ్ ఉన్నవి కూడా ఉన్నాయి. ప్రభాస్ త్రిష,   శ్రియల‌ నుంచి మొదలుపెట్టి  ఇప్పటి పూజా హెగ్డే వరకూ ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. అయితే ప్రభాస్ కి మాచ్ అయ్యే హీరోయిన్లు అంటే మొదట చెప్పుకునే  పేరు అనుష్కనే.

వీరిద్దరి కెమిస్ట్రీ వెండి తెర మీద బాగా గొప్పగా కనిపిస్తుంది. బిల్లాతో ఈ జోడీ మొదలైంది. ఆ తరువాత మిర్చీ తో అదుర్స్ అనిపించింది. ఇక బాహుబలి వన్, టూ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట కన్నుల పంటే అని అన్నారంతా. బాహుబలి తరువాత ప్రభాస్ బాలీవుడ్ స్టార్ అయ్యాడు.

అతని పక్కన ఇపుడు ఎందరో బాలీవుడ్ భామల పేర్లే  హీరోయిన్లు అంటూ  గట్టిగా వినిపిస్తోంది. అయితే ప్రభాస్ అనుష్క జోడీని మాత్రం రెబెల్ స్టార్ ఫ్యాన్స్ అసలు మరచిపోలేకపోతున్నారు. ఈ ఇద్దరూ కలసి నటిస్తే మళ్ళీ చూడాలని ఉంది అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇపుడు అలాంటి సబ్జెక్ట్ కూడా రెడీగానే ఉంది.

ఆదిపురుష్ మూవీ లో సీత పాత్రకు అనుష్క అయితే కచ్చితంగా నప్పుతుంది అన్నది మెజారిటీ ఫ్యాన్స్ అభిప్రాయంగా ఉంది. ప్రభాస్ సీత కోసం ఎందరినో వెతుకున్న ఆ మూవీ డైరెక్టర్ ఓం రౌత్ అనుష్కను ఎందుకు చాయిస్ గా తీసుకోవడంలేదు అన్న చర్చ అయితే వినిపిస్తోంది.

బాహుబలి వంటి జానపద మూవీలో మెరిసిన ప్రభాస్ అనుష్క జంట రామాయాణ గాధతో వస్తున్న ఆదిపురుష్ లో కూడా కనిపిస్తే కనుల విందుగా ఉంటుందని అంతా అంటున్నారు. మరి ప్రభాస్ మనసులో ఏముందో కానీ అనుష్క అయితే బెస్ట్ సెలెక్షన్ అని మాత్రం సినీ పండిట్స్ నుంచి కూడా వినిపిస్తున్న మాట. ఇంతకీ ప్రభాస్ అనుష్క మళ్ళీ కలసి నటించే సీన్ ఉందా. ఏమో.




తెలంగాణ పీసీసీ చీఫ్ గా..!

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

స్పొర్ట్స్ : ఆ విషయంలో అతన్ని మించినోడు లేడు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>