PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/18-ella-balikapai-atyacharam-chivariki-athi-kirathakamga-thosesaarua9927e50-7d86-45d8-b645-180226657bc7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/18-ella-balikapai-atyacharam-chivariki-athi-kirathakamga-thosesaarua9927e50-7d86-45d8-b645-180226657bc7-415x250-IndiaHerald.jpgప్రభుత్వం ఎన్ని చట్టాలను తీసుకొస్తున్నా కూడా మహిళల పై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. ఒకవైపు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి దోషులను కాల్చి పారేస్తున్నారు. అయినా కూడా మృగాల్లో మార్పులు రావడం లేదు. ఇంకా ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గ్యాంగ్ రేప్ లు , హత్యలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు మరువక ముందే ఇప్పుడు మరో ఘటన జరిగింది. నిన్న గుజరాత్ లో జరిగిన ఘటన మరువక ముందే మరో అమానుష ఘటన బయటకు 18 ఏళ్ల యువతిని దారుణంగా అత్యాచారం చేసి,హత్య చేశారు.ఈ దారుణ ఘటన మద్య ప్రదmadya pradesh;choudary actor;delhi;gujarat - gandhinagar;police;murder.;local language18 ఏళ్ల బాలికపై అత్యాచారం.. చివరికి అతి కిరాతకంగా తోసేశారు..18 ఏళ్ల బాలికపై అత్యాచారం.. చివరికి అతి కిరాతకంగా తోసేశారు..madya pradesh;choudary actor;delhi;gujarat - gandhinagar;police;murder.;local languageSat, 12 Dec 2020 09:00:00 GMTఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు మరువక ముందే ఇప్పుడు మరో ఘటన జరిగింది. నిన్న గుజరాత్ లో జరిగిన ఘటన మరువక ముందే మరో అమానుష ఘటన బయటకు  18 ఏళ్ల యువతిని దారుణంగా అత్యాచారం చేసి,హత్య చేశారు.ఈ దారుణ ఘటన మద్య ప్రదేశ్ లో వెలుగు చూసింది.



వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ సంఘటన మద్య ప్రదేశ్  లోని బాలాగాట్ లో జరిగింది. శుక్రవారం రాత్రి ఓ యువతి రక్తపు మడుగులో పడి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె  నాలుగు అంతస్తుల బిల్డింగ్ పైన నుంచి కిందకు పడిపోయినట్లు నిర్దారించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు.తలకు తీవ్ర గాయం కావడంతో ఆ యువతి అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకుంది. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.



ఆమె పరిస్థితిని పరిశీలించిన పోలీసులు అత్యాచారం, హత్య కేసును నమోదు చేశారు.ఘటన జరిగిన భవనాల వద్ద పలువురిని ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రానికి బాధితురాలు కాస్త స్పృహ‌లోకి వ‌చ్చినట్లు పోలీసులు తెలిపారు. తనపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించిన కొన్ని వివరాలను తెలిపినట్లు వెల్లడించారు. అయితే.. నిందితుడు ఎవ‌ర‌నే విష‌యాన్ని మాత్రం బాధిత యువతి చెప్పలేకపోతుందని పోలీసులు తెలిపారు. నిందితుడిని గుర్తించే ప‌నిలో ఉన్నామ‌ని పోలీసు అధికారి విధి చౌదరి చెప్పారు. ఘటనపై ముమ్మర ద‌ర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..అంత పెద్ద బిల్డింగ్ పై నుంచి కింద పడినా కూడా బ్రతికి ఉండటం గమనార్హం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..




ఎన్నారై నర్సులను పిలుస్తున్న ఇండియా

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>