MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr1f713db3-e2d2-4615-ada3-69182920fba3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr1f713db3-e2d2-4615-ada3-69182920fba3-415x250-IndiaHerald.jpgఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులు అస్సలు మిస్ అవ్వకుండా చూస్తున్న కార్యక్రమం ఏదైనా ఉందనంటే అది ప్రముఖ బుల్లితెరపై ప్రసారమౌతున్న "బిగ్ బాస్' రియాలిటీ షో అనే చెప్పాలి. అప్పుడెప్పుడో బాలీవుడ్ వాళ్ళు మొదలెట్టిన ఈ రియాలిటీ షో.. మెల్ల మెల్లగా అన్ని భాషల్లో విజయవంతం అవుతూ మన తెలుగు బుల్లి తెర వరకు చేరింది. అయితే మొదట్లో ఈ షో ప్రసారం కాకముందే ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. కానీ స్టార్ మా ఛానల్ వాళ్ళు మాత్రం ధైర్యం చేసి మరీ.. మొదటి సీజన్ ని మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో హోస్ట్ చేపించారు. ఇక ఎప్పుడైతే బిntr;ntr;jr ntr;bollywood;tollywood;bigboss;television;reality show;star maa;nandamuri taraka rama rao;geminiఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్న కొత్త షో కు ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..??ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్న కొత్త షో కు ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..??ntr;ntr;jr ntr;bollywood;tollywood;bigboss;television;reality show;star maa;nandamuri taraka rama rao;geminiSat, 12 Dec 2020 22:30:00 GMTరియాలిటీ షో అనే చెప్పాలి. అప్పుడెప్పుడో బాలీవుడ్ వాళ్ళు మొదలెట్టిన ఈ రియాలిటీ షో.. మెల్ల మెల్లగా అన్ని భాషల్లో విజయవంతం అవుతూ మన తెలుగు బుల్లి తెర వరకు చేరింది. అయితే మొదట్లో ఈ షో ప్రసారం కాకముందే ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. కానీ స్టార్ మా ఛానల్ వాళ్ళు మాత్రం ధైర్యం చేసి మరీ.. మొదటి సీజన్ ని మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో హోస్ట్ చేపించారు. ఇక ఎప్పుడైతే బిగ్ బాస్ కి ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడో.. ఇక ఆ షోకి భారీ ఎత్తున టీ. ఆర్పి. రేటింగ్స్ రావడం మొదలైంది. ఇక మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి ఆ కాన్సెప్ట్ సామాన్య జనాల్లోకి బాగా రీచ్ అయ్యేలా తన హోస్టింగ్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు.

 తన ఛరిస్మా, వాగ్దాటి చాతుర్యంతో బిగ్ బాస్ సీజన్1 కి ఎన్టీఆర్ బెస్ట్ హోస్ట్ గా నిలిచాడు. కానీ, తర్వాతి సీజన్లకి హోస్ట్ గా చేసేందుకు ఎన్టీఆర్ అంగీకరించకపోవడంతో రెండో సీజన్ కి నానిని, ఆ తర్వాత 3,4 సీజన్ల కు వరుసగా నాగార్జునను హోస్ట్ గా తీసుకున్నారు.ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్4 ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్తోంది. మరో రెండు వారాల్లో ఈ సీజన్ ఫైనల్ దశకు కూడా చేరుకోనుంది.ఇక ఇదిలా ఉంటే బుల్లితెరపై మళ్ళీ ఓ సరికొత్త షోతో మముందుకు రాబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే ఓ వ్యాఖ్యాతగా తానేంటో ప్రూవ్ చేసుకున్న తారక్..మళ్ళీ స్మాల్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

 అయితే ఈ సారి బిగ్ బాస్ హోస్ట్ గా మాత్రం కాదు. ప్రముఖ బుల్లితెర ఛానెల్ అయిన జెమిని టీవీ వాళ్ళు.. ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన "మీలో ఎవరు కోటీశ్వరుడు" కార్యక్రమాన్ని తమ ఛానల్ లో ప్రసారం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఈ కొత్త షోని ఎన్టీఆర్ తో హోస్ట్ చేయిస్తున్నారు. ఇందుకోసం మన తారక్ కి 35 కోట్ల రెమ్యూనరేషన్ ని ఇస్తున్నట్లు సమాచారం.అంతేకాదు ఈ షో కోసం ఎన్టీఆర్ 45 రోజుల కాల్షీట్లు ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.అంటే కేవలం 45 రోజులకి ఏకంగా 35కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు మన తారక్....!!


అదంతా రజినీకాంత్ కాలం..!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>