MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-season-4-first-finalist-akhil-4dd4e87c-83c8-4ec2-a993-fc4a031d7f2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-season-4-first-finalist-akhil-4dd4e87c-83c8-4ec2-a993-fc4a031d7f2d-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సోహెల్ పుణ్యమా అంటూ రేస్ టు ఫినాలే దక్కించుకొని బిగ్ బాస్ సీజన్ 4‌లో ఫైనల్‌కి చేరిన తొలి కంటెస్టెంట్ అయ్యాడు అఖిల్ సార్ధక్. ఫస్ట్ నుంచి గ్రాఫ్ పెంచుకుంటూ టాస్క్‌లలో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తూ తన గోల్‌ని రీచ్ కావడం కోసం బాగానే కష్టపడ్డాడు. కాని తరువాత మోనాల్ పిచ్చిలో పడి తన గోల్ ని మరచిపోయాడు. ఆమెతో పులిహోర కలుపుతూ ఆమె చుట్టూనే తిరిగాడు.బిగ్ బాస్ టైటిల్ కంటే మోనాలే ముఖ్యం అన్నట్టుగా ఫోకస్ తప్పి పక్కదారి పట్టాడు అఖిల్.14 వారాల జర్నీలో వీళ్ల రొమానakhil;kumaar;akhil akkineni;raja;india;pulihora;korcha;devineni avinash;bigboss;netizens;marriage;drought;house;curry leaves;dogsబిగ్ బాస్ 4: పులిహోర రాజా టైటిల్ కి పూర్తి న్యాయం చేస్తున్న అఖిల్.. మోస్ట్ ట్రోల్ల్డ్ బిగ్ బాస్ హౌస్ మేట్ గా రికార్డు....బిగ్ బాస్ 4: పులిహోర రాజా టైటిల్ కి పూర్తి న్యాయం చేస్తున్న అఖిల్.. మోస్ట్ ట్రోల్ల్డ్ బిగ్ బాస్ హౌస్ మేట్ గా రికార్డు....akhil;kumaar;akhil akkineni;raja;india;pulihora;korcha;devineni avinash;bigboss;netizens;marriage;drought;house;curry leaves;dogsSat, 12 Dec 2020 19:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...  సోహెల్ పుణ్యమా అంటూ రేస్  టు ఫినాలే దక్కించుకొని బిగ్ బాస్  సీజన్ 4‌లో ఫైనల్‌కి చేరిన తొలి కంటెస్టెంట్ అయ్యాడు అఖిల్ సార్ధక్. ఫస్ట్ నుంచి  గ్రాఫ్ పెంచుకుంటూ టాస్క్‌లలో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తూ తన గోల్‌ని రీచ్ కావడం కోసం బాగానే కష్టపడ్డాడు. కాని తరువాత మోనాల్ పిచ్చిలో పడి తన గోల్ ని మరచిపోయాడు. ఆమెతో పులిహోర కలుపుతూ ఆమె చుట్టూనే తిరిగాడు.బిగ్ బాస్ టైటిల్ కంటే మోనాలే ముఖ్యం అన్నట్టుగా ఫోకస్ తప్పి పక్కదారి పట్టాడు అఖిల్.14 వారాల జర్నీలో వీళ్ల రొమాన్స్ చూసిన ఏ ప్రేక్షకుడు కూడా వీళ్లని ఫ్రెండ్స్‌లా చూసే అవకాశం ఇవ్వలేదు. మితిమిరి రొమాన్స్ చేయడం.. ముద్దులు హగ్‌లతో బిగ్ బాస్ హౌస్‌ని హీటెక్కించారు.అఖిల్ ఫైనల్‌కి చేరుకోవడంతో కాస్త రిలాక్స్ అయినట్టు  అనిపిస్తున్నాడు. అయితే అఖిల్‌కి తొలి నుంచి పులిహోర రాజా అనే ట్యాగ్ లైన్ ఉంది.


అవినాష్ వెళ్తూ వెళ్తూ అఖిల్‌కి ఉన్న పులిహోర రాజా ట్యాగ్‌ని మరింత బలపరిచి వెళ్లాడు.. ఇతను పెద్ద పులిహోర రాజా.. కాట్రాజ్ అంటూ స్టేజ్ మీదే స్టేట్ మెంట్ ఇవ్వడంతో అఖిల్‌పై బీభత్సమైన ట్రోల్స్ వచ్చాయి. కుమార్ సాయి వెళ్తూ వెళ్తూ అఖిల్‌ని కరివేపాకుతో కంపేర్ చేయగా.. అవినాష్ వెళ్తూ.. అఖిల్‌ని పులిహోర రాజా చేశాడు. ఇక హారిక కూడా బిగ్ బాస్ కెమెరాల దగ్గరకు వచ్చి మరీ పులిహోరా అంటూ గట్టిగానే చెప్పింది.పులిహోర కలపడంలో ఏమాత్రం వెనకాడటం లేదు. ఆ మధ్య అరియానా పక్కనే కూర్చుని నిన్ను ఎలా వదిలేశా.. బయటకు వెళ్లాక టచ్‌లో ఉందాం.. పెళ్లి చేసుకుంటా అంటూ గట్టిగానే పులిహోర కలిపాడు ఆమెతో. నిజానికి అఖిల్ సరదాగానే అన్నప్పటికీ ఈ ఇష్యూ జనంలోకి బాగా వెళ్లిపోయింది. విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతున్నాడు. తరువాత హారికతో కూడా  సొహైల్‌కి ముద్దు పెడితే.. అతనికేనా?. నాకు పెట్టవా ముద్దు.. ప్లీజ్ పెట్టు అంటూ హారిక వద్ద కక్కుర్తి పడ్డాడు అఖిల్.


దీంతో నెటిజన్స్  ఓ రేంజ్‌లో ఉతికి ఆరేశారు. పులిహోర రాజాకి ఇంత కుక్కుర్తా?? బాగా కరువులో ఉన్నట్టు ఉన్నాడే అంటూ మీమ్స్, ట్రోల్స్‌ చేస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు. తాజాగా శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో తనని తాను కుక్కతో పోల్చుకుంటూ.. హారిక వెంట పడ్డాడు అఖిల్. వీళ్లిద్దరి మధ్య డిస్కషన్ మరీ దారుణంగా సాగింది. దీని పై కూడా అఖిల్ ని బాగా ట్రోల్ చేస్తున్నారు.ఇక మోస్ట్ ట్రోల్ల్డ్ హౌస్ మేట్ గా అఖిల్ ట్రెండ్ అవుతున్నాడు.....


తెలంగాణ పీసీసీ చీఫ్ గా..!

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>