MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-4-harikad01a381a-daa5-4c02-ac8e-e10835d7cd4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-4-harikad01a381a-daa5-4c02-ac8e-e10835d7cd4c-415x250-IndiaHerald.jpgకొన్నాళ్ల నుండి స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 షో ప్రస్తుతం 14వ వారానికి చేరుకొని మరొక రెండు రోజుల్లో హౌస్ నుండి మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్న విషయం తెలిసిందే. అయితే గత వారం హౌస్ నుండి అవినాష్ ఎలిమినేట్ అవ్వగా ఈవారం ఎవరు బయటకు వెళ్తారు అనే దానిపై అందరిలోనూ ఎంతో ఉత్కంఠ నెలకొని ఉంది.bigg boss 4 telugu;alekhya harika;akhil akkineni;andhra pradesh;devineni avinash;bigboss;media;star maa;houseబిగ్ బాస్ 4 : అవే హారికని 14వ వారం సేవ్ చేశాయా .....??బిగ్ బాస్ 4 : అవే హారికని 14వ వారం సేవ్ చేశాయా .....??bigg boss 4 telugu;alekhya harika;akhil akkineni;andhra pradesh;devineni avinash;bigboss;media;star maa;houseSat, 12 Dec 2020 18:00:00 GMTస్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 షో ప్రస్తుతం 14వ వారానికి చేరుకొని మరొక రెండు రోజుల్లో హౌస్ నుండి మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్న విషయం తెలిసిందే. అయితే గత వారం హౌస్ నుండి అవినాష్ ఎలిమినేట్ అవ్వగా ఈవారం ఎవరు బయటకు వెళ్తారు అనే దానిపై అందరిలోనూ ఎంతో ఉత్కంఠ నెలకొని ఉంది.
ఇక హౌస్ లో ఉన్న మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ లో అఖిల్ తప్ప మిగతా ఐదుగురు కంటెస్టెంట్స్ అయిన అభిజీత్, హారిక, మోనాల్, సోహెల్, అరియనా లు అందరూ కూడా డైరెక్ట్ గా ఎలిమినేషన్ జోన్ లో నిలవడంతో వీరి మధ్య మరింత గట్టి పోటీ ఏర్పడింది. మరోవైపు నిన్నటితో వోటింగ్ పోల్స్ ముగియడం ఎలిమినేషన్ కు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉండడంతో అందరిలోనూ ఒకటే ఆసక్తి.
అయితే కొన్ని అనధికారిక సోషల్ మీడియా ఓటింగ్ పోల్స్ ద్వారా మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ వారం మోనాల్, లేదా హారికల లో ఎవరో ఒకరు బయటకు వెళ్లడం ఫిక్స్ అని, అయితే ఇటీవల హారిక కు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ సహా పలువురు మీడియా సెలబ్రిటీస్ బాగా ప్రమోషన్ చేయడంతో ఓట్లు పడ్డాయని, మరోవైపు నిన్న జరిగిన డ్యాన్సింగ్ టాస్క్ లో మోనాల్ కోసం హారిక చేసిన త్యాగం కూడా ఆమెకు బాగా కలసి వచ్చిందని అని అంటున్నారు. ఇక మోనాల్ కి కూడా బాగానే ఓట్లు దక్కాయని, ఆమె కూడా హరికకు మంచి పోటీ ఇచ్చిందని చెప్తున్నారు. మరి ఈ వారం హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్తారో తెలియాలి అంటే మరికొన్ని గంటలవరకు వెయిట్ చేయకతప్పదు.....!!


సోనూ సూద్... ది రియల్ పాన్ వరల్డ్ స్టార్... ఇదే నిదర్శనం...

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

స్పొర్ట్స్ : ఆ విషయంలో అతన్ని మించినోడు లేడు..!!

సెంచరీ లోకి అడుగు పెట్టిన మాజీ త్రివిధ దళాల సైనికుడు!

ఏపీలో కాలేజీలకు ప్రభుత్వం వార్నింగ్...!

పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం! పరుగులు తీసిన కార్మికులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>