MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/narappa956b7cc1-c86e-4955-bf4b-479ac2dfce2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/narappa956b7cc1-c86e-4955-bf4b-479ac2dfce2a-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా నారప్ప. ఇప్పటికే గత ఏడాది ఎఫ్ 2, వెంకీ మామ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకీ వాటి ద్వారా భారీ సక్సెస్ లు అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ ఏడాది వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా నారప్ప. ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన అసురన్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బ్రహ్మోత్సవం మూవీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. narappa;venkatesh;view;watch;venkatesh;suresh;mani sharma;priyamani;srikanth;srikanth addala;cinema;venky mama;media;tamil;asuran;youtube;f2;twitter;you tube;remake;success;suresh productions;v creations;v;narappaవెంకటేష్ 'నారప్ప' టీజర్ రివ్యూ : ఇలా ఉందేంటబ్బా ....??వెంకటేష్ 'నారప్ప' టీజర్ రివ్యూ : ఇలా ఉందేంటబ్బా ....??narappa;venkatesh;view;watch;venkatesh;suresh;mani sharma;priyamani;srikanth;srikanth addala;cinema;venky mama;media;tamil;asuran;youtube;f2;twitter;you tube;remake;success;suresh productions;v creations;v;narappaSat, 12 Dec 2020 19:23:56 GMTవిక్టరీ వెంకటేష్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా నారప్ప. ఇప్పటికే గత ఏడాది ఎఫ్ 2, వెంకీ మామ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకీ వాటి ద్వారా భారీ సక్సెస్ లు అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ ఏడాది వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా నారప్ప. ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన అసురన్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బ్రహ్మోత్సవం మూవీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రెతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాలో ప్రియమణి వెంకటేష్ కి జోడీగా నటిస్తోంది. ఇకపోతే ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో జరుగనుంది. ఇక రేపు వెంకటేష్ జన్మదినం సందర్భంగా కొద్దిసేపటి క్రితం నారప్ప ఫస్ట్ లుక్ టీజర్ ని సోషల్ మీడియా మాధ్యమం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. టీజర్ లో వెంకటేష్ ఎంతో రౌద్రంతో కట్టి పట్టుకుని నడుచుకుంటూ వస్తుండగా దీనికి మణిశర్మ అదిరిపోయే రేంజ్ లో మ్యూజిక్ ని అందించారు. ఒకరకంగా ఈ టీజర్ నారప్ప సినిమాపై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచింది అనే చెప్పాలి.
" style="height: 524px;">

ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. మంచి యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇప్పటికీ కెరీర్ పరంగా మంచి సక్సెస్ లతో దూసుకెళ్తున్న వెంకీ కి ఈ సినిమా మరొక సక్సెస్ ని అందిస్తుందో లేదో తెలియాలి అంటే మరొక నాలుగు నెలల వరకు వెయిట్ చేయాలి....!!
" style="height: 370px;">




తెలంగాణ పీసీసీ చీఫ్ గా..!

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>