MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sbsbb659d224-3465-4248-9903-65e3dc45a858-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sbsbb659d224-3465-4248-9903-65e3dc45a858-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొదట్లో కొన్ని ఫ్లాప్ సినిమాలు చేసినా ప్రస్తుతం వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు.. వరుసగా 9 సినిమాల ఫ్లాప్ ల తర్వాత చిత్ర లహరి సినిమా తో తన ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేశాడు.. ఒకరకంగా ఈ సినిమా తేజు కు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది అని చెప్పుకోవాలి.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సైతం సక్సెస్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ కావడంతో యూత్ ఈ సినిమా కి బాగ్ కనెక్ట్ అయ్యింది.. వరుసగా అన్ని ఫ్లాప్ లు అనేసరికి తేజ్ చాలా కృంగిపోయాడని అప్పట్లో మెగా కాంపౌండ్ వాపోయింది. sbsb;karthik;kumaar;krishna vamshi;lahari;ram pothineni;sai dharam tej;sukumar;teja;tiru;cinema;tirupati;thriller;chitralahari;success;prati roju pandage;solo bathuke so better;kishore tirumalaసెకండ్ ఇన్నింగ్స్ సాయి ధరమ్ తేజ్ ఇలా దూసుకుపోతున్నాడేంటి..?సెకండ్ ఇన్నింగ్స్ సాయి ధరమ్ తేజ్ ఇలా దూసుకుపోతున్నాడేంటి..?sbsb;karthik;kumaar;krishna vamshi;lahari;ram pothineni;sai dharam tej;sukumar;teja;tiru;cinema;tirupati;thriller;chitralahari;success;prati roju pandage;solo bathuke so better;kishore tirumalaFri, 11 Dec 2020 07:00:00 GMTసాయి ధరమ్ తేజ్ మొదట్లో కొన్ని ఫ్లాప్ సినిమాలు చేసినా ప్రస్తుతం వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు.. వరుసగా 9 సినిమాల ఫ్లాప్ ల తర్వాత చిత్ర లహరి సినిమా తో తన ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేశాడు.. ఒకరకంగా ఈ సినిమా తేజు కు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది అని చెప్పుకోవాలి.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సైతం సక్సెస్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ కావడంతో యూత్ ఈ సినిమా కి బాగ్ కనెక్ట్ అయ్యింది.. వరుసగా అన్ని ఫ్లాప్ లు అనేసరికి తేజ్ చాలా కృంగిపోయాడని అప్పట్లో మెగా కాంపౌండ్ వాపోయింది.

ఇక చిత్రలహరి సక్సెస్ ను ప్రతి రోజు పండగే సినిమా తో కొనసాగించాడు తేజు.. మారుతీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కుటుంబ కథా చిత్రం గా సూపర్ హిట్ గా నిలిచింది.  ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా ను చేస్తున్నాడు.. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.. OTT లో ఈ సినిమా ని రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.. ఇక ఈ సినిమా తర్వాత తేజు చేయబోయే సినిమాల్లో దేవాకట్ట సినిమా ఒకటి కాగా మరో రెండు సినిమాలు అయన లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే సుకుమార్ శిష్యుడు  కార్తీక్ దండు అనే మరో నూతన దర్శకుడితో మిస్టిక్ థ్రిల్లర్ ను మొదలుపెట్టగా  ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ మరో ప్రాజెక్టుకు కూడా ఎస్ చెబుతున్నట్లు తెలుస్తోంది. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసోసియేట్ గా చాలా ఏళ్ళు వర్క్ చేస్తోన్న రామ్ చెప్పిన స్టోరీ నచ్చిన తేజ్ ఈ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపాడట. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా హిట్లు కొట్టడం మొదలుపెట్టాక సాయి ధరమ్ తేజ్ జోరు మరింత ఎక్కువగా పెంచడాన్ని చెప్పొచ్చు.


పోలీసులు ఇంటికొస్తారు జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>