MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kaushikhoramovieoffersd9d780e5-947a-4c2c-96fb-8f884f85135b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kaushikhoramovieoffersd9d780e5-947a-4c2c-96fb-8f884f85135b-415x250-IndiaHerald.jpgసప్తగిరి ఎల్.ఎల్.బి అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది యంగ్ బ్యూటీ కాశీష్ వోరా. కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన ఈ సినిమాలో కాశీష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలో రెండేళ్ల గ్యాప్ తర్వాత చేతన్ హీరోగా నటించిన 'ఫస్ట్ ర్యాంక్ రాజు' అనే మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో వోరా అందాలు కుర్రకారుని బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అమ్మడు అవకాశాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.kaushikhoramovieoffers;auto;beauty;chetan;saptagiri;tollywood;cinema;comedian;heroine;success;uv creationsయంగ్ బ్యూటీ కి బడా ఆఫర్లుయంగ్ బ్యూటీ కి బడా ఆఫర్లుkaushikhoramovieoffers;auto;beauty;chetan;saptagiri;tollywood;cinema;comedian;heroine;success;uv creationsFri, 11 Dec 2020 07:42:15 GMTయంగ్ బ్యూటీ కి బడా ఆఫర్లు

సప్తగిరి ఎల్.ఎల్.బి అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది యంగ్ బ్యూటీ కాశీష్ వోరా. కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన ఈ సినిమాలో కాశీష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలో రెండేళ్ల గ్యాప్ తర్వాత చేతన్ హీరోగా నటించిన 'ఫస్ట్ ర్యాంక్ రాజు' అనే మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో వోరా అందాలు కుర్రకారుని బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అమ్మడు అవకాశాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.



అప్పటి నుంచి సరైన ఆఫర్స్ కోసం ట్రై చేస్తూ వచ్చిన ఈ బ్యూటీకి లాక్ డౌన్ పుణ్యమా అని వరుస అవకాశాలు వస్తున్నాయి. అది కూడా పెద్ద నిర్మాణ సంస్థలు నిర్మించే చిత్రాల్లో అని తెలుస్తోంది. రెండు చిన్న చిత్రాల్లో నటించిన కాశీష్ వోరా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలైన యూవీ క్రియేషన్స్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ తీయబోయే సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. పెద్ద బ్యానర్లలో వరుస సినిమాలు చేయడం ప్రారంభించడంతో ఇప్పుడు చిన్న సినిమాల బ్యూటీ కాశీష్ కు పెద్ద పెద్ద అవకాశాలు వరిస్తున్నాయని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు


పోలీసులు ఇంటికొస్తారు జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>