MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/tollywood-gossips79d9feb6-11ab-4ce6-b672-03fe40013b7c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/tollywood-gossips79d9feb6-11ab-4ce6-b672-03fe40013b7c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన సోదరి నిహారిక పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారు. కుటుంబ సభ్యులు అందరూ ఉండడంతో సంతోషంగా ఆయన పెళ్లి వేడుకల్లో ఉన్నారు. ఈ పెళ్లి వేడుక కోసమే ఆయన ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కు విరామం తీసుకున్నారు.ఇంకో రెండు రోజులు పెళ్లి సంబరాల్లోనే ఉంటారు. అన్ని పనులు ముగించుకుని ఇంకో మూడు నాలుగు రోజుల్లో ఆయన తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. tollywood gossips;pawan;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;niharika konidela;pawan kalyan;ram pothineni;ram madhav;rrr movie;cinema;january;marriage;lord siva;letter;heroine;father;research and analysis wing;santoshamమొత్తానికి రామ్ చరణ్ అలా ఫిక్స్ అయ్యాడట..!!మొత్తానికి రామ్ చరణ్ అలా ఫిక్స్ అయ్యాడట..!!tollywood gossips;pawan;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;niharika konidela;pawan kalyan;ram pothineni;ram madhav;rrr movie;cinema;january;marriage;lord siva;letter;heroine;father;research and analysis wing;santoshamFri, 11 Dec 2020 08:00:00 GMTప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన సోదరి నిహారిక పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారు. కుటుంబ సభ్యులు అందరూ ఉండడంతో సంతోషంగా ఆయన పెళ్లి వేడుకల్లో ఉన్నారు. ఈ పెళ్లి వేడుక కోసమే ఆయన ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కు విరామం తీసుకున్నారు.ఇంకో రెండు రోజులు పెళ్లి సంబరాల్లోనే ఉంటారు. అన్ని పనులు ముగించుకుని ఇంకో మూడు నాలుగు రోజుల్లో ఆయన తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొంటారని సమాచారం.

ప్రస్తుతం "ఆర్ ఆర్ ఆర్" షూటింగ్ తో బిజీగా ఉన్న రాంచరణ్ దాదాపుగా జనవరి వరకు ఆ సినిమా షూటింగ్లోనే పాల్గొంటారని తెలుస్తోంది. జనవరి నుండి మళ్ళీ ‘ఆచార్య’ సెట్లోకి అడుగు పెడతారట. తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న ‘ఆచార్య’లో చరణ్ ఒక కీలక పాత్ర చేస్తున్నట్టు తెలిసిందే.ఇందులో ఆయనకు జోడీగా హీరోయిన్ కూడ ఉండనున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం కొన్నిరోజులు డేట్స్ ఇచ్చారట. దశల వారీగా కాకుండా తనకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని చరణ్ ఒకేసారి పూర్తిచేయనున్నారు. 

అది పూర్తయ్యాకే మళ్ళీ తిరిగి ‘ఆర్ఆర్ఆర్’ సెట్లోకి వెళతారట. చరణ్ ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన మళ్ళీ మళ్ళీ దొరకడం కష్టం కాబట్టి సింగిల్ షెడ్యూల్లోనే ఆయన పార్ట్ పూర్తిచేయాలని కొరటాల శివ కూడ భావిస్తున్నట్టు సమాచారం.అయితే ఇందులో చరణ్ ఒక నక్సలైట్ పాత్ర పోసిస్తున్నడని సమాచారం.దీనికి సంబందించి అధికారిక ప్రకటన రావలసి ఉంది. 


పోలీసులు ఇంటికొస్తారు జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>