MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/hanu-raghavapudi-movie-with-dulkharae0d6f1b-92a3-46d5-b0d6-3d78626d2189-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/hanu-raghavapudi-movie-with-dulkharae0d6f1b-92a3-46d5-b0d6-3d78626d2189-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. మలయాళి నటుడు దుల్కర్ సల్మాన్ తనదైన యాక్టింగ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. మాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తెలుగులో కూడా ఈ హ్యాండ్సమ్ హీరోకి మంచి ఫ్యాన్ బేస్ వుంది. అందుకే తెలుగులో మార్కెట్ కోసం ‘పడిపడి లేచె మనసు’ చిత్ర దర్శకుడు హనురాఘవపూడి‌తో ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, రష్మికలను కథానాయికలుగా తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ఈ ఇద్దర్నీ సంప్రదdulquer-salmaan;pooja hegde;salman khan;allu arjun;dulquer salmaan;rashmika mandanna;india;cinema;telugu;ala venkatapuram lo;tamil;vegetable market;letter;heroine;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;chitramఇద్దరి స్టార్ హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్న దుల్కర్ సల్మాన్...ఇద్దరి స్టార్ హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్న దుల్కర్ సల్మాన్...dulquer-salmaan;pooja hegde;salman khan;allu arjun;dulquer salmaan;rashmika mandanna;india;cinema;telugu;ala venkatapuram lo;tamil;vegetable market;letter;heroine;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;chitramFri, 11 Dec 2020 14:03:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. మలయాళి నటుడు దుల్కర్ సల్మాన్ తనదైన యాక్టింగ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. మాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తెలుగులో కూడా ఈ హ్యాండ్సమ్ హీరోకి మంచి ఫ్యాన్ బేస్ వుంది. అందుకే తెలుగులో మార్కెట్ కోసం   ‘పడిపడి లేచె మనసు’ చిత్ర దర్శకుడు హనురాఘవపూడి‌తో ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, రష్మికలను కథానాయికలుగా తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ఈ ఇద్దర్నీ సంప్రదించగా వాళ్లు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం అందుతుంది.

ఇక పూజా హెగ్దే, రష్మిక మందన ల విషయానికి వస్తే... తెలుగులో స్టార్ హీరోయిన్స్ ల దూసుకుపోతున్నారు.వరుస విజయాలు సొంతం చేసుకుంటూ అగ్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తూ ఈ ఇద్దరు భామలు జోరు మీదున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ సినిమాతో పూజా, ‘సరిలేరు నీకెవ్వరు’తో రష్మిక బ్లాక్‌బస్టర్ హిట్లు సొంతం చేసుకున్నారు. పూజా ప్రస్తుతం తెలుగులో ‘రాధే శ్యామ్‌’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాల్లో నటిస్తుండగా, రష్మిక.. బన్నీ సరసన ‘పుష్ప’, శర్వానంద్‌‌తో కలిసి ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


ఏపీలో టీడీపీ నేత పై దాడి... సంచలన ఘటన

కొడాలి నానీపై నిమ్మగడ్డ ఫిర్యాదు...?

బాలీవుడ్ బ్యూటీకి స్వీటీ అనుష్క సపోర్ట్

‘ఢిల్లీ మే దోస్తీ’ కోసమేనా! కేసీఆర్ టూర్ పై ఠాగూర్ సెటైర్

టీపీసీసీ పీఠం కోసం నేతల క్యూ

ఆ కారణం వల్లే.. పుష్ప షూటింగ్ ఆగిపోయిందా?

సూర్య ఇంట్లో జ్యోతిక ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిస్తే అస్సలు నమ్మరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>