BeautyHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty4725c3d4-b99d-44e9-9353-16b7bc341e43-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty4725c3d4-b99d-44e9-9353-16b7bc341e43-415x250-IndiaHerald.jpgస్కిన్ కేర్ విషయానికి వస్తే వివిధ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తో స్కిన్ పై ప్రయోగం చేస్తూ ఉంటారు చాలామంది. హోమ్ రెమెడీస్ ను కూడా పాటిస్తూ ఉంటారు. స్కిన్ కేర్ విషయానికి వస్తే కోరియన్స్ ఎంతో ఫ్యామస్. వీరు పాటించే బ్యూటీ రెమెడీస్ వీరికి అద్భుతమైన ఫలితాలను అందిస్తూ ఉంటాయి.beauty;beauty;east;vegetable market;green tea;letter;house;indianశీతాకాలంలో స్కిన్ కేర్ కోసం కొరియన్ బ్యూటీ రెమెడీస్శీతాకాలంలో స్కిన్ కేర్ కోసం కొరియన్ బ్యూటీ రెమెడీస్beauty;beauty;east;vegetable market;green tea;letter;house;indianFri, 11 Dec 2020 13:28:58 GMTస్కిన్ కేర్ విషయానికి వస్తే వివిధ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తో స్కిన్ పై ప్రయోగం చేస్తూ ఉంటారు చాలామంది. హోమ్ రెమెడీస్ ను కూడా పాటిస్తూ ఉంటారు. స్కిన్ కేర్ విషయానికి వస్తే కోరియన్స్ ఎంతో ఫ్యామస్. వీరు పాటించే బ్యూటీ రెమెడీస్ వీరికి అద్భుతమైన ఫలితాలను అందిస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కోరియన్స్ పాటించే బ్యూటీ టిప్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఫ్యామస్ అవుతున్నాయి. ఇండియన్ మార్కెట్ లో కూడా ఇటువంటి ప్రోడక్ట్స్ కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంట్లో సింపుల్ గా పాటించగలిగే కొరియన్ హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఇవి, స్కిన్ ను శీతాకాలంలో కాంతివంతంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. 

1. గ్రీన్ టీ మిస్ట్: 
కొరియన్ ప్రజలు గ్రీన్ టీ ను విస్తృతంగా వాడతారు. ఉదయాన్నే గ్రీన్ టీ ను ఉపయోగించి ముఖాన్ని శుభ్రపరచుకుంటారు. గ్రీన్ టీ స్కిన్ ను హైడ్రేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. టోనర్ లా వర్క్ చేస్తుంది. శీతాకాలంలో స్కిన్ ను హైడ్రేట్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ విధంగా స్కిన్ ను ఈజీగా మాయిశ్చర్ చేసుకోవచ్చు.

2. గ్లో ఫేస్ ప్యాక్: 
స్కిన్ ను చక్కగా రిన్స్ చేసి హైడ్రేట్ చేసిన తరువాత కోల్పోయిన కాంతిని సహజసిద్ధంగా తిరిగి తెప్పించేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం ఒక టీస్పూన్ బియ్యం పిండిని తీసుకుని అందులో అలోవెరా జెల్ ను మిక్స్ చేయాలి. కొన్ని చుక్కల గ్రీన్ టీ ను కూడా కలపాలి. దీన్ని సాఫ్ట్ పేస్ట్ లా చేసి ముఖంపై ఈవెన్ గా అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత దీన్ని నార్మల్ వాటర్ తో తొలగించాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఈ హోమ్ రెమెడీను వారంలో రెండు సార్లు పాటిస్తే స్కిన్ హెల్తీగా ఉంటుంది. అలోవెరా మాయిశ్చర్ ను యాడ్ చేస్తుంది. బియ్యం పిండి స్కిన్ ను కాంతివంతంగా మార్చుతుంది. 



నిహారిక పెళ్లికి పవన్ భార్య రాకపోవడానికి ఇదేనా కారణం?

కొడాలి నానీపై నిమ్మగడ్డ ఫిర్యాదు...?

బాలీవుడ్ బ్యూటీకి స్వీటీ అనుష్క సపోర్ట్

‘ఢిల్లీ మే దోస్తీ’ కోసమేనా! కేసీఆర్ టూర్ పై ఠాగూర్ సెటైర్

టీపీసీసీ పీఠం కోసం నేతల క్యూ

ఆ కారణం వల్లే.. పుష్ప షూటింగ్ ఆగిపోయిందా?

సూర్య ఇంట్లో జ్యోతిక ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిస్తే అస్సలు నమ్మరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>