MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-ram00cbe27c-b43d-411f-b904-354cf3ae33e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-ram00cbe27c-b43d-411f-b904-354cf3ae33e4-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నందమూరి కళ్యాణ్ రామ్. బాలగోపాలుడుగా సినీ రంగంలో అడుగుపెట్టి..‘తొలిచూపులోనే’ తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకున్న సినీ అభిమన్యుడు కళ్యాణ్ రామ్. ఒకపక్క తమ్ముడు ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణలతో ఎలాంటి పోటీ లేకుండా తనకంటూ ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. kalyan ram;ntr;kalyan;kalyan ram;kranthi;kranti;ram pothineni;makar sakranti;cinema;sankranthi;vijayadashami;hero;entha manchivaadavuraa;nandamuri taraka rama rao;pataas;pataas 1;research and analysis wing;abhimanyu mithun;mass;pattas;katthiసైలెంట్‌గా మూడు సినిమాలు చేస్తున్న నందమూరి హీరో..!సైలెంట్‌గా మూడు సినిమాలు చేస్తున్న నందమూరి హీరో..!kalyan ram;ntr;kalyan;kalyan ram;kranthi;kranti;ram pothineni;makar sakranti;cinema;sankranthi;vijayadashami;hero;entha manchivaadavuraa;nandamuri taraka rama rao;pataas;pataas 1;research and analysis wing;abhimanyu mithun;mass;pattas;katthiFri, 11 Dec 2020 10:00:00 GMTనందమూరి కళ్యాణ్ రామ్. బాలగోపాలుడుగా సినీ రంగంలో అడుగుపెట్టి..‘తొలిచూపులోనే’ తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకున్న సినీ అభిమన్యుడు కళ్యాణ్ రామ్.  ఒకపక్క తమ్ముడు ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణలతో ఎలాంటి పోటీ లేకుండా తనకంటూ ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగు సినీ ప్రేక్షక లోకంలో తనకంటూ ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు.  తన సోదరుడు తారకరత్న హీరోగా వచ్చి ఫేడౌట్ అయిన మాస్ హీరోగా నందమూరి అభిమానుల్ని అలరిస్తున్నాడు కళ్యాణ్ రామ్.

అయితే నందమూరి కళ్యాణ్ రామ్ తొలి చూపులోనే సినిమాతో తెలుగు చిత్ర సీమలో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత తాత తారక రామారావు పేరు మీది బ్యానర్‌పై అతనొక్కడే సినిమా చేశాడు. ఈ సినిమాతో కేరీర్‌లో మొదటి విజయం రుచిచూశాడు. ఈ విజయాన్ని ఆశ్వాధించేలోపే పరాజయాలు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు. దాదాపు అరడజను సినిమాలు వరుసగా పరాజయం చవి చూశాయి. అసాధ్యుడు, విజయదశమి, హరే రామ్,  జయీభవ, కత్తి సినిమాలు ఈ కోవలోవే. తరువాత వచ్చిన పటాస్ సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ఎంత మంచివాడవురా అని సంక్రాంతి పోరులో తలపడేందుకు వచ్చాడు. అందులో పోటీకి నిలువలేక విజయం సాధించలేక పోయాడు. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఇటీవల అందిన సమాచారం ప్రకారం కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలు చేస్తున్నాడట. సినిమా చిత్రీకరణ సైలెంట్‌గా చేసి ప్రమోషన్స్ సమయంలో ఆడియన్స్‌కు చిన్ షాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే కరోనా భయం వల్ల బీభత్సంగా ప్రమోషన్స్ చేస్తేనే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా అని అందరు ఆలోచిస్తుంటే, ఇలా సైలెంట్‌గా తీసిన సినిమాల మొఖమైన చూస్తారా, కాబట్టి కుదిరినంత అప్‌డేట్స్ ఇవ్వడమే మంచిదని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కళ్యాణ్ రామ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.




హిట్ ఇచ్చిన దర్శకుడితో నాని సినిమా...?

బిగ్‌బాస్4 చివరి వారంలో కూడా ఏంటీ గొడవలు?

ఆ అధికారికి ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించేందుకు పావులు కదుపుతున్న ఏపీ ప్రభుత్వం!

బీజేపీ నేతలను ఏకిపారేసిన దీదీ మమతా బెనర్జీ!

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>