MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mukku-avinash4ea9bf01-ee52-4a0d-a99d-9bd39c87f061-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mukku-avinash4ea9bf01-ee52-4a0d-a99d-9bd39c87f061-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి తనదైన కామెడీ తో అందరిని అలరించి 13 వారాలపాటు హౌస్ లో కొనసాగిన కంటెస్టెంట్ ముక్కు అవినాష్. ఈయన ఎలిమినేట్ అయ్యాక హౌస్ కల తప్పింది. ఎలాంటి సమయంలో అయినా నవ్వులు పూయించడంతో దిట్ట అవినాష్. mukku avinash;nagarjuna akkineni;jeevitha rajaseskhar;devineni avinash;bigboss;media;king;comedy;king 1;gift;house;redఎలిమినేట్ అయినా ముక్కు అవినాష్ కి జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ పంపిన నాగార్జునఎలిమినేట్ అయినా ముక్కు అవినాష్ కి జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ పంపిన నాగార్జునmukku avinash;nagarjuna akkineni;jeevitha rajaseskhar;devineni avinash;bigboss;media;king;comedy;king 1;gift;house;redFri, 11 Dec 2020 14:00:06 GMTబిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి తనదైన కామెడీ తో అందరిని అలరించి 13 వారాలపాటు హౌస్ లో కొనసాగిన కంటెస్టెంట్ ముక్కు అవినాష్. ఈయన ఎలిమినేట్ అయ్యాక హౌస్ కల తప్పింది. ఎలాంటి సమయంలో అయినా నవ్వులు పూయించడంతో దిట్ట అవినాష్. నాగార్జున సైతం అవినాష్ కామెడీ అంటే ఎంతో ఇష్టపడేవారు. ఎలిమినేట్ అయినా రోజు స్టేజి పైన ఇంటి సభ్యుల అందరిని బాగా ఇమిటేట్ చేసి అభిమానులను, హౌస్ మేట్స్ ని ఎంతగానో నవ్వించాడు. నిజానికి అవినాష్ ఎంతో  స్ట్రాంగ్ కంటెస్టెంట్. టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా ఉంటాడు అని అందరు అనుకున్నప్పటికీ మూడు వారల ముందే ఇంటి నుండి బయటకు వచ్చేసాడు. ఇక మోనాల్ ని సేవ్ చేయడంలో భాగంగానే అవినాష్ ని బలి చేసారు అని సోషల్ మెడిలో వార్తలు వచ్చాయి.  

అవినాష్ కోసం స్వయంగా రంగంలోకి దిగిన నాగార్జున
 
ఇక ఎలిమినేట్ అయినా ముక్కు అవినాష్ కి మన కింగ్ మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ విషయాన్నీ అవినాష్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసాడు. నాగార్జున వీకెండ్ రోజు షో కోసం వేసుకోచ్చిన షర్ట్ ని అవినాష్ కి బహుమతిగా ఇచ్చాడట. రెడ్ ఫ్లోరల్ డ్రెస్ లో నాగార్జున చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడంటూ అవినాష్ కంప్లిమెంట్ ఇవ్వడంతో అదే డ్రెస్ ని గుర్తు పెట్టుకొని మరి అవినాష్ ఇంటికి పంపించాడట.అంత పెద్ద స్టార్ట్ అయినప్పటికీ తనను గుర్తు పెట్టుకొని షర్ట్ పంపివ్వడంతో అవినాష్ ఆనందానికి అవదులు లేవు ఇక ఆ డ్రెస్ లో ఫోటోలు దిగి తన పేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు అవినాష్. ఇది చుసిన నాగార్జున అభిమానులు అయన సింప్లిసిటీ ని చూసి మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.


ఏపీలో టీడీపీ నేత పై దాడి... సంచలన ఘటన

కొడాలి నానీపై నిమ్మగడ్డ ఫిర్యాదు...?

బాలీవుడ్ బ్యూటీకి స్వీటీ అనుష్క సపోర్ట్

‘ఢిల్లీ మే దోస్తీ’ కోసమేనా! కేసీఆర్ టూర్ పై ఠాగూర్ సెటైర్

టీపీసీసీ పీఠం కోసం నేతల క్యూ

ఆ కారణం వల్లే.. పుష్ప షూటింగ్ ఆగిపోయిందా?

సూర్య ఇంట్లో జ్యోతిక ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిస్తే అస్సలు నమ్మరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>