MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/himaja-prooved-her-self-as-an-actoraf075b77-5d0f-417e-9e03-b9497c46a871-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/himaja-prooved-her-self-as-an-actoraf075b77-5d0f-417e-9e03-b9497c46a871-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. నటి హిమజ.. వివిధ తెలుగు సినిమాలలో సహనటిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆకట్టుకుంటే అందం ఈ హాట్ బ్యూటీ సొంతం. బిగ్ బాస్ 3 షో ద్వారా చాలా మంది అభిమానులని కూడా సొంతం చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే హిమజ ఫస్ట్ ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా "జ" అనే మూవీ చేస్తుంది.. ఈమె ఇండస్ట్రీ లోకి రావడానికి బాగానే కష్టపడిందట. ఒక ఇంటర్వ్యూ లో తన పరిస్థితులని గుర్తు చేసుకుంది.అప్పట్లో ''మేకప్‌ వేసే ముఖం కాదు నీది.. ఎంత చెప్పినా నీలో నటన మెరుగపడదు'' అని ముఖం మీద అన్నవాhimaja;beauty;hyderabad;india;cinema;bigboss;television;industry;letter;heroine;chitralahari;spyder;vinaya vidheya rama;tenali;shatamanam bhavathi;santoshamచివాట్లు తిన్న చోటే ప్రశంసలు దక్కించుకుంటుందట బిగ్ బాస్ బ్యూటీ...చివాట్లు తిన్న చోటే ప్రశంసలు దక్కించుకుంటుందట బిగ్ బాస్ బ్యూటీ...himaja;beauty;hyderabad;india;cinema;bigboss;television;industry;letter;heroine;chitralahari;spyder;vinaya vidheya rama;tenali;shatamanam bhavathi;santoshamFri, 11 Dec 2020 15:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. నటి హిమజ.. వివిధ తెలుగు సినిమాలలో సహనటిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆకట్టుకుంటే అందం ఈ హాట్ బ్యూటీ సొంతం. బిగ్ బాస్ 3 షో ద్వారా చాలా మంది అభిమానులని కూడా సొంతం చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే హిమజ ఫస్ట్ ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా "జ" అనే మూవీ చేస్తుంది..  ఈమె ఇండస్ట్రీ లోకి రావడానికి బాగానే కష్టపడిందట. ఒక ఇంటర్వ్యూ లో తన పరిస్థితులని గుర్తు చేసుకుంది.అప్పట్లో ''మేకప్‌ వేసే ముఖం కాదు నీది.. ఎంత చెప్పినా నీలో నటన మెరుగపడదు'' అని ముఖం మీద అన్నవారే.. ఇప్పుడు ఏ క్యారక్టర్‌లో అయినా అతికినట్టు సరిపోతున్నావ్ అంటూ ప్రశంసిస్తున్నారని చెప్పింది. అలా చివాట్లు తిన్నచోటే ప్రశంసలు దక్కుతుండటం చాలా సంతోషంగా అనిపిస్తోందని చెప్పింది.


అంతేకాదు అసలు మజా అంటే నటనలోనే ఉంటుందంటూ వృత్రిపై ప్రేమను  తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ . ఇక హిమజ ప్రయాణం విషయానికి వస్తే తెనాలి నుంచి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి కొన్ని రోజులపాటు ప్రైవేట్ టీచర్‌గా పనిచేసింది. ఆ తర్వాత మోడలింగ్‌పై ఉన్న మక్కువతో ఆ దిశగా అడుగులేసి బుల్లితెర అవకాశాలు దక్కించుకుంది. అలా అలా టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలు చేస్తూ కాస్త పాపులారిటీ తెచ్చుకొని వెండితెరపై కూడా మెరిసింది. ''శతమానం భవతి, చిత్రలహరి, వినయ విధేయ రామ, జంబలకిడి పంబ, ఉన్నది ఒకటే జిందగీ, స్పైడర్'' లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.  బిగ్ బాస్‌ అయితే ఆమెకు మంచి క్రేజ్ తీసుకోచ్చింది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


డీజీపీకి వరుసగా రెండో లేఖ రాసిన చంద్రబాబు...!

కొడాలి నానీపై నిమ్మగడ్డ ఫిర్యాదు...?

బాలీవుడ్ బ్యూటీకి స్వీటీ అనుష్క సపోర్ట్

‘ఢిల్లీ మే దోస్తీ’ కోసమేనా! కేసీఆర్ టూర్ పై ఠాగూర్ సెటైర్

టీపీసీసీ పీఠం కోసం నేతల క్యూ

ఆ కారణం వల్లే.. పుష్ప షూటింగ్ ఆగిపోయిందా?

సూర్య ఇంట్లో జ్యోతిక ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిస్తే అస్సలు నమ్మరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>