PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycp91296b2d-a581-437b-bcd5-46d63783ae34-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycp91296b2d-a581-437b-bcd5-46d63783ae34-415x250-IndiaHerald.jpgప్రజల మద్దతు తో జగన్ అధికారంలోకి వచ్చి ప్రజలకు చేస్తున్న సేవ గురించి అందరికి తెలిసిందే. మేనిఫెస్టో లో అన్ని హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి బహుశా ఒక్క జగనే కావచ్చు.. ప్రజలకు ఏలోటూ రాకుండా చూస్తుంటున్నారు జగన్.. ఇలాంటి సమయంలో ప్రజల సేవలో నిమగ్నమైపోయిన జగన్ పై పార్టీ లో అసంతృప్తులు కలవరపరుస్తున్న అవేవీ పట్టించుకోవట్లేదు జగన్.. పాలనా, అభివృద్ధి, రాజధాని , అవినీతి అంటూ ముందుకు వెళ్తున్నారు.. ఇదే సమయంలో అవినీతి పరుల తాట ఓలచడం కూడా ప్రజల్లో మంచి పేరు ను సంపాదించి పెడుతుంది.. ycp;women;revathi;krishna;jagan;mp;police;capital;chief minister;car;woman;service;traffic police;ycp;party;racchaవైసీపీ ని టెన్షన్ పెడుతున్న చోటా నేతలు..వీరితోనే ముప్పు..?వైసీపీ ని టెన్షన్ పెడుతున్న చోటా నేతలు..వీరితోనే ముప్పు..?ycp;women;revathi;krishna;jagan;mp;police;capital;chief minister;car;woman;service;traffic police;ycp;party;racchaFri, 11 Dec 2020 16:00:00 GMTజగన్ అధికారంలోకి వచ్చి ప్రజలకు చేస్తున్న సేవ గురించి అందరికి తెలిసిందే. మేనిఫెస్టో లో అన్ని హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి బహుశా ఒక్క జగనే కావచ్చు.. ప్రజలకు ఏలోటూ రాకుండా చూస్తుంటున్నారు జగన్.. ఇలాంటి సమయంలో ప్రజల సేవలో నిమగ్నమైపోయిన జగన్ పై పార్టీ లో అసంతృప్తులు కలవరపరుస్తున్న అవేవీ పట్టించుకోవట్లేదు జగన్.. పాలనా, అభివృద్ధి, రాజధాని , అవినీతి అంటూ ముందుకు వెళ్తున్నారు.. ఇదే సమయంలో అవినీతి పరుల తాట ఓలచడం కూడా ప్రజల్లో మంచి పేరు ను సంపాదించి పెడుతుంది..

అయితే ఇంటగెలిచి రచ్చ గెలవాలన్న నానుడి జగన్ కి రివర్స్ లో అబ్బుతుంది.. బయట గెలిచి ఇంట ఓడిపోతున్నారట జగన్.. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటున్న జగన్ పార్టీ లో కొంతమంది నేతలు అసంతృప్తి ని మూటగట్టుకుంటున్నారట.. ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘు రామ కృష్ణం రాజు తో సహా కొంతమంది ఎంపీ లు బహిరంగంగానే జగన్ పై విమర్శలు చేస్తున్నారు.. ఇప్పుడు వాళ్లకి తోడు ఎమ్మెల్యేలు కూడా మోపయ్యారు.. అంతేకాదు ద్వితీయ శ్రేణి నేతల్లో  జగన్ పై అసంతృప్తి మొదలయిందట.

ఇక ఇదిలా ఉంటే తమ ప్రభుత్వం అధికారంలో ఉందని కొంతమంది వైసీపీ నేతలు ఓవర్ చేస్తూ ప్రజల్లో వైసీపీ పార్టీ పేరు ను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు కాజ టోల్ గేట్ వద్ద.. తన కారును పంపలేదని.. రచ్చ చేసింది. చైర్‌పర్సన్ పదవి పొందిన దేవళ్ల రేవతి అనే మహిళ.. టోల్‌గేట్ వద్ద తన కారును ఆపడాన్ని అవమానంగా ఫీలయింది.టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసింది. ఆ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నేషనల్ చానల్స్‌లో కూడా వచ్చాయి. ఆమె దాడి చేయడంపై.. టోల్ గేట్ సిబ్బంది పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇదే కాదు గతంలో కొన్ని చర్యలు కూడా ఇలా అయ్యాయి. ఈ నేపథ్యంలో చోటా నేతల ప్రవర్తన వైసీపీ క్యాడర్ ను భయపెడుతున్నాయని చెప్పొచ్చు..


కొడాలి నానీకి నేనెవరో తెలియదా...? ఈ రోజు నుంచే చూపిస్తా...!

ఆ రైతు అకౌంట్లో 4వేలకు బదులు 473కోట్లు... తీరా విత్ డ్రా సమయంలో ?

జనవరి 25 కు మహేష్ సర్కారు వారి పాట..!!

ఆక్వారంగానికి మంచి రోజులు !

అమరావతి ఉద్యమం మరింత ఉధృతం

ప్రత్యేక రాయలసీమ కావాల్సిందే, టీడీపీ మాజీ హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఆర్ధిక ఎమర్జెన్సీ ఉందని ఆస్తులు అమ్ముతున్నారా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>