MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-is-why-abhijeet-stays-away-from-physical-tasks-8197edf1-36fa-4ed3-94b6-6db819177f03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-is-why-abhijeet-stays-away-from-physical-tasks-8197edf1-36fa-4ed3-94b6-6db819177f03-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రతి వారం టాప్ ఓటింగ్స్ తో దూసుకుపోతున్నాడు అభిజిత్. తనదైన ఆట తీరుతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇక గురువారం ఎపిసోడ్ లో భాగంగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ మూడో టాస్క్ పేరు ‘ఏకాగ్రత’. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు 30 నిమిషాల సమయాన్ని ఆపకుండా లెక్కబెడుతూ సరైన 30 నిమిషాల సమయాన్ని కనిపెట్టాలి. మిగిలిన ఇంటి సభ్యులు టాస్క్ ఆడుతున్న వారిని సమయం లెక్కపెట్టనీయకుండా చేయాలి. ఈ టాస్క్‌లో మొదట మోనల్ పాల్గొంabijeet-bigboss4;abhijith;india;bigboss;episode;audience;comedy;doctor;letter;giftతన కామెడీ టైమింగ్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్న అభిజిత్...తన కామెడీ టైమింగ్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్న అభిజిత్...abijeet-bigboss4;abhijith;india;bigboss;episode;audience;comedy;doctor;letter;giftFri, 11 Dec 2020 16:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రతి వారం టాప్ ఓటింగ్స్ తో దూసుకుపోతున్నాడు అభిజిత్. తనదైన ఆట తీరుతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇక గురువారం ఎపిసోడ్ లో భాగంగా   ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ మూడో టాస్క్ పేరు ‘ఏకాగ్రత’. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు 30 నిమిషాల సమయాన్ని ఆపకుండా లెక్కబెడుతూ సరైన 30 నిమిషాల సమయాన్ని కనిపెట్టాలి. మిగిలిన ఇంటి సభ్యులు టాస్క్ ఆడుతున్న వారిని సమయం లెక్కపెట్టనీయకుండా చేయాలి. ఈ టాస్క్‌లో మొదట మోనల్ పాల్గొంది. మస్టర్డ్ జీరా సీడ్స్ వేరుచేసే పని పెట్టుకుంది. ఆమెను డిస్టర్బ్ చేయడానికి అభిజీత్, హారిక, సోహెల్, అరియా వెళ్లారు. రకరకాల ప్రశ్నలు సంధించారు. అయితే, అభిజీత్ కొన్ని నాటీ ప్రశ్నలు అడిగి మోనల్‌ను తికమక పెట్టే ప్రయత్నం చేశాడు.‘‘పిల్లలు ఎలా పుడతారు మోనల్?’’ అని అభిజీత్ అడిగాడు. అతడు ఈ ప్రశ్న అడగగానే సోహెల్, అరియానా ఆశ్చర్యపోయారు. అరియానా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే, ఈ ప్రశ్న మోనల్‌కు అర్థం కాలేదు. ఆమెకు అర్థమయ్యేట్టు ఇంగ్లిష్‌లో చెప్పాడు. దీనికి మోనల్ అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ‘‘అమ్మ హాస్పిటల్‌కు వెళ్తుంది. అక్కడ డాక్టర్ హెల్ప్ చేస్తారు. అదొక గిఫ్ట్’’ అని మోనల్ సమాధానం ఇచ్చింది.

ఆ తరవాత మరికొన్ని నాటీ క్వశ్చన్స్ వేశాడు అభి. ‘‘నీ పైన ఏముంటది?’’ అని అడిగాడు. ఆకాశం ఉంటుంది అని మోనల్ సమాధానం ఇచ్చింది. దీనికి అభి.. ‘‘స్కై ఎలా ఉంటుంది. నీ పైన థై ఉంటుంది కదా. తప్పు ఆన్సర్లు చెప్తావేంటి మోనల్’’ అని చాలా తెలివిగా మోనల్‌ను తికమక పెట్టే ప్రయత్నం చేశాడు. అలాగే.. ‘నీ స్పెల్లింగ్ చెప్పు’ అని అడిగాడు. నీ స్పెల్లింగ్ అంటే తన పేరు స్పెల్లింగ్ అనుకొని MONAL అని చెప్పింది. కానీ, అభి మాత్రం.. ‘‘నీ స్పెల్లింగ్ చెప్పమన్నాను. KNEE కదా’’ అని మళ్లీ కౌంటర్ వేశాడు. మొత్తం మీద మోనల్‌ను బాగానే ఆటపట్టించాడు.ఇలా తనదైన కామెడీ టైమింగ్ తో అభిజిత్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి.



సిద్ధిపేట సభలో మేనల్లుడు హరీష్ రావుపై సీఎం కేసీఆర్ పొగడ్తల వర్షం అందుకేనా?

కొడాలి నానీకి నేనెవరో తెలియదా...? ఈ రోజు నుంచే చూపిస్తా...!

ఆ రైతు అకౌంట్లో 4వేలకు బదులు 473కోట్లు... తీరా విత్ డ్రా సమయంలో ?

జనవరి 25 కు మహేష్ సర్కారు వారి పాట..!!

ఆక్వారంగానికి మంచి రోజులు !

అమరావతి ఉద్యమం మరింత ఉధృతం

వైసీపీ ని టెన్షన్ పెడుతున్న చోటా నేతలు..వీరితోనే ముప్పు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>