MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-and-varun-tej869383d3-e20c-47e5-8233-500280f11d28-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-and-varun-tej869383d3-e20c-47e5-8233-500280f11d28-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా F2. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకీ సరసన తమ..వరుణ్ సరసన మెహ్రీన్ హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలోదర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను ఆధ్యంతం ఎంతో వినోదభరితంగా తెరకెక్కించి మంచి సక్సెస్ ని అందుకున్నాడు. అయితే సినిమాలో కామెడీ హైలైట్ అవ్వడంతో ఈ సినిమాకి సీక్వెల్ ని తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి.. సూపర్ స్టార్ venkatesh and varun tej;mahesh;ravi;venkatesh;mehreen pirzada;anil music;anil ravipudi;dil raju;geetha;kranthi;kranti;prince;ravi teja;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;makar sakranti;2019;cinema;rajani kanth;sankranthi;f2;december;king;director;comedy;hero;heroine;success;v;dil;f3;loverF3 లో ఐదుగురు హీరోయిన్లు.. ఎవరెవరో తెలుసా..??F3 లో ఐదుగురు హీరోయిన్లు.. ఎవరెవరో తెలుసా..??venkatesh and varun tej;mahesh;ravi;venkatesh;mehreen pirzada;anil music;anil ravipudi;dil raju;geetha;kranthi;kranti;prince;ravi teja;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;makar sakranti;2019;cinema;rajani kanth;sankranthi;f2;december;king;director;comedy;hero;heroine;success;v;dil;f3;loverFri, 11 Dec 2020 18:00:00 GMTవిక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా F2. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకీ సరసన తమ..వరుణ్ సరసన మెహ్రీన్ హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలోదర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను ఆధ్యంతం ఎంతో వినోదభరితంగా తెరకెక్కించి మంచి సక్సెస్ ని అందుకున్నాడు. అయితే సినిమాలో కామెడీ హైలైట్ అవ్వడంతో ఈ సినిమాకి సీక్వెల్ ని తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి.. సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఈ దర్శకుడు తీసిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. దాంతో f2 కి సీక్వెల్ ఉంటుందని కన్ఫర్మ్ చేస్తూ.. ఇప్పుడు ఆ స్ర్కిప్టు పనుల్లో బిజీగా వున్నాడు అనిల్ రావిపూడి.

ఎఫ్ 2ని నిర్మించిన దిల్ రాజునే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 14 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.కాగా, ఈ సీక్వెల్ లో ఎఫ్ 2కి మించిన కామెడీనే కాదు.. గ్లామర్ కూడా ఉంటుందని టాక్. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. తమన్నా, మెహ్రీన్ తో పాటు మరో ముగ్గురు నాయికలు కూడా ఎఫ్ 3లో సందడి చేస్తారని తెలిసింది.అందులో ఒకరు ప్రత్యేక గీతంలో మెరిస్తే.. మరొకరు వెంకీకి ప్రియురాలిగా, ఇంకొకరు వరుణ్ కి లవర్ గా దర్శనమిస్తారట. మొత్తానికి.. ఐదుగురు హీరోయిన్స్ తో ఎఫ్ 3 మరింత కనువిందుగా ఉంటుందనీ.. ఈసారి మాత్రం డబుల్ ఫన్ ఇవ్వడానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రిప్ట్ లో మరిన్ని మార్పులు చేస్తూ పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట.

అంతేకాదు ఈ సీక్వెల్ లో వెంకీ, వరుణ్ లతో పాటు మరో హీరో రవితేజను కూడా ఓ కీలక పాత్రలో నటింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. కథను మలుపు తిప్పే ఓ ముఖ్యమైన పాత్రలో రవితేజ రోల్ మరింత ఫన్ ని పంచుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి..ఆఅంతేకాకుండా ఈ సినిమా కోసం వెంకటేష్, వరుణ్ తేజ్ లు హై రెమ్యూనరేషన్స్ ని తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.. ఇక 2021 చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది...!!


కేసీఆర్ లో ఎంత మార్పు.. మాట్లాడుతుంది ఆయనేనా..?

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!

మోడీని ఇలా తిట్టి.. అలా పొగిడి.. కేసీఆర్ నయా పొలిటిక‌ల్ గేమ్‌..!

రకుల్ ప్రీత్ సింగ్ కు అనుకూలంగా తీర్పు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>