MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram69504ed2-f111-4110-8180-c43b8dd5d4b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram69504ed2-f111-4110-8180-c43b8dd5d4b9-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "ఆర్ఆర్ఆర్" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమా షూట్ ప్రస్తుతం హైదరాబాద్ లో చోటుచేసుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ షెడ్యూల్ ఈ పాటికే పూర్తవ్వాల్సి ఉంది. కానీ పాండెమిక్ వల్ల షూట్ ఆలస్యం జరిగిందన్న విషయం తెలిసిందే. తారక్ "ఆర్ఆర్ఆర్" లోని తన పోర్షన్ ను కంప్లీట్ చేయగానే, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు.trivikram;ntr;ram charan teja;jr ntr;raja;ram pothineni;rajamouli;srinivas;trivikram srinivas;delhi;hyderabad;apple;rrr movie;cinema;letter;european union;custard apple;nandamuri taraka rama rao;aravinda sametha veera raghavaమొత్తానికి త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్ ను పక్కనపెట్టేశాడు మొత్తానికి త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్ ను పక్కనపెట్టేశాడు trivikram;ntr;ram charan teja;jr ntr;raja;ram pothineni;rajamouli;srinivas;trivikram srinivas;delhi;hyderabad;apple;rrr movie;cinema;letter;european union;custard apple;nandamuri taraka rama rao;aravinda sametha veera raghavaFri, 11 Dec 2020 09:22:31 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "ఆర్ఆర్ఆర్" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమా షూట్ ప్రస్తుతం హైదరాబాద్ లో చోటుచేసుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ షెడ్యూల్ ఈ పాటికే పూర్తవ్వాల్సి ఉంది. కానీ పాండెమిక్ వల్ల షూట్ ఆలస్యం జరిగిందన్న విషయం తెలిసిందే. 

తారక్ "ఆర్ఆర్ఆర్" లోని తన పోర్షన్ ను కంప్లీట్ చేయగానే, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. త్రివిక్రమ్ తో తారక్ ది ఇది రెండవ చిత్రం అవుతుంది. మొదటిది, "అరవింద సమేత". ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే. ఇక తారక్ తో త్రివిక్రమ్ తెరకెక్కించబోయే ఈ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ డ్రామాగా రూపొందనుందని టాక్. ఈ సినిమాకు "రాజా వచ్చినాడు" అన్న టైటిల్ ను ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. 



ఇంతకు ముందు "అయిననూ పోయి రావలె హస్తినకు" అన్న టైటిల్ ను పరిశీలించారు. ఏది ఏమైనా "అ" సెంటిమెంట్ ను పక్కన పెట్టి ముందుకు వెళ్లాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇందులో ఎన్టీఆర్ ఫారీన్ నుంచి వచ్చి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించే పాత్రలో కనిపించనున్నాడు. ఢిల్లీ పాలిటిక్స్ తో స్టోరీ ఎక్కువగా ముడిపడి ఉందట. అందుకే ఇంతకు ముందు ""అయిననూ పోయి రావలె హస్తినకు" అన్న టైటిల్ ను పరిశీలించారు. 



ఇప్పుడు, "రాజా వచ్చినాడు" టైటిల్ ను నిర్మాతలు రిజిస్టర్ చేసుకున్నట్టు తెలుస్తోంది.  కథకు ఈ లేటెస్ట్ టైటిల్ బాగా సూట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ను త్రివిక్రమ్ ఫినిష్ చేశాడట. ఎన్టీఆర్ జాయిన్ అవగానే షూట్ ప్రారంభం అవుతుంది. 

మొత్తానికి ఎన్టీఆర్ అలాగే త్రివిక్రమ్ కాంబో అనేది అభిమానులకు ఇంటరెస్ట్ ను క్రియేట్ చేస్తోంది అనడంలో సందేహం లేదు. ఇది ఎన్టీఆర్ కు ముప్పైవ సినిమా అవుతుంది. 




తెలంగాణాలో రెండు జిల్లాల మీద బిజెపి ఫోకస్...?

ఆ అధికారికి ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించేందుకు పావులు కదుపుతున్న ఏపీ ప్రభుత్వం!

బీజేపీ నేతలను ఏకిపారేసిన దీదీ మమతా బెనర్జీ!

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>