MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nani4aa20def-fc95-4e30-ac28-f21fd08cb984-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nani4aa20def-fc95-4e30-ac28-f21fd08cb984-415x250-IndiaHerald.jpgన్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆయన గత సినిమా లు అనుకున్నంత ఆడకపోవడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నాడు నాని.. నిన్ను కోరి, మజిలీ లాంటి హిట్స్ తర్వాత శివ చేస్తున్న సినిమా కావడంతో తప్పకుండా హిట్ అవుతుందని అనుకుంటున్నారు చిత్ర బృందం మొత్తం. ఇక ఈ సినిమా తో పాటే నాని శ్యామ్ సింగ్ రాయ్ అనే సినిమా ను కూడా చేస్తున్నాడు.. nani;nani;shiva;ashok;rahul new;rahul;shyam;surya sivakumar;vijay;vijay deverakonda;vivek;k l rahul;audi;bollywood;cinema;majili;producer;audience;remake;lord siva;producer1;rahul sipligunj;heroine;joseph vijay;mythri movie makers;kusuma jagadish;ninnu kori;research and analysis wing;tuck jagdish;brochevarevarura;devarakonda;tuck jagadishహిట్ ఇచ్చిన దర్శకుడితో నాని సినిమా...?హిట్ ఇచ్చిన దర్శకుడితో నాని సినిమా...?nani;nani;shiva;ashok;rahul new;rahul;shyam;surya sivakumar;vijay;vijay deverakonda;vivek;k l rahul;audi;bollywood;cinema;majili;producer;audience;remake;lord siva;producer1;rahul sipligunj;heroine;joseph vijay;mythri movie makers;kusuma jagadish;ninnu kori;research and analysis wing;tuck jagdish;brochevarevarura;devarakonda;tuck jagadishFri, 11 Dec 2020 10:00:00 GMTన్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆయన గత సినిమా లు అనుకున్నంత ఆడకపోవడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నాడు నాని.. నిన్ను కోరి, మజిలీ లాంటి హిట్స్ తర్వాత శివ చేస్తున్న సినిమా  కావడంతో తప్పకుండా హిట్ అవుతుందని అనుకుంటున్నారు చిత్ర బృందం మొత్తం. ఇక ఈ సినిమా తో పాటే నాని శ్యామ్ సింగ్ రాయ్ అనే సినిమా ను కూడా చేస్తున్నాడు..

విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా చేసిన రాహుల్సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా నిర్మాత అయినా సూర్య దేవర నాగవంశీ ఇప్పటికే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.. దాంతో ఈ సినిమా ని నాని వేరే నిర్మాత కు అప్పగించాడు.. అలాగే బ్రోచేవారెవరురా అంటూ విభిన్నమైన కాన్సెప్ట్ తో కాస్త అడల్ట్ కంటెంట్ తో యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సినిమాను చేసిన దర్శకుడు వివేక్  నాని తో ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. మలయాళి ముద్దుగుమ్మ నజ్రియా హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్తాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాకు అంటే సుందరానికి అన్న టైటిల్ ను ఖరారు చేశారు.

సినిమా తో పాటు నాని మరో సినిమా ని కూడా ఓకే చేసినట్లు సమాచారం..నాని తొలి రోజుల్లో చేసిన సినిమా `పిల్ల జ‌మిందార్‌`. ఈసినిమాతో అశోక్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆ సినిమా బాగా ఆడింది. కంటెంట్ ఉన్న సినిమా అది. ఆ సినిమా తర్వాత కొన్ని ఫ్లాప్ సినిమాలు చేసినా అశోక్`భాగ‌మ‌తి` తో హిట్ కొట్టినా, ఆ క్రెడిట్ త‌న‌కు ద‌క్క‌లేదు. అయితే.. ఇప్పుడు `భాగ‌మ‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేసి మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచాడు అశోక్‌. `భాగ‌మ‌తి` దుర్గామ‌తిగా రీమేక్ అయ్యింది. ఈనెల 11న అమేజాన్‌లో విడుద‌ల కానుంది. ఈలోగా.. ఓ తెలుగు ప్రాజెక్టునీ మెల్ల‌గా సెట్ చేసుకున్నాడు అశోక్‌. నానితో అశోక్ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌.


బిగ్‌బాస్4 చివరి వారంలో కూడా ఏంటీ గొడవలు?

ఆ అధికారికి ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించేందుకు పావులు కదుపుతున్న ఏపీ ప్రభుత్వం!

బీజేపీ నేతలను ఏకిపారేసిన దీదీ మమతా బెనర్జీ!

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>