PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/janasena7bf2ea03-3291-4bcc-a706-ef91ea576cbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/janasena7bf2ea03-3291-4bcc-a706-ef91ea576cbe-415x250-IndiaHerald.jpgతిరుపతి జనసేన, బీజేపీ లో ఎవరు పోటీ చేస్తారో ఓ స్పష్టత వచ్చేసినట్లుది. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ తో పొత్తు లో ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ ని ఎదురించి ఏదీ చేయలేని స్థితి కి వచ్చారు. ఆఖరికి పక్క రాష్ట్రంలో గ్రేటర్ ఎన్నికల్లో తనకు మంచి పేరున్నా ఏరియాల్లో కూడా పోటీ చేయకుండా బీజేపీ కోసం త్యాగం చేశారు. అంతేనా బీజేపీ ఏది చెప్తే అది చేస్తూ తాను బీజేపీ కార్యకర్తలా అయిపోయారు అని జనసేన అభిమానులు వాపోయారు. అయితే ఇది తీవ్రమవుతున్న కొద్దీ వీరి కలయిక ఎక్కడ వీగిపోతుందో అని అందరు అనుకున్నారు. అయితే ఆ టైం వచ్చే janasena;pawan;kalyan;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;husband;tdp;ycp;janasena party;partyతిరుపతి లో బీజేపీ జనసేనకు ఛాన్స్ ఇస్తుందా..?తిరుపతి లో బీజేపీ జనసేనకు ఛాన్స్ ఇస్తుందా..?janasena;pawan;kalyan;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;husband;tdp;ycp;janasena party;partyFri, 11 Dec 2020 17:30:00 GMTతిరుపతి జనసేన, బీజేపీ లో ఎవరు పోటీ చేస్తారో ఓ స్పష్టత వచ్చేసినట్లుది. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ తో పొత్తు లో ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ ని ఎదురించి ఏదీ చేయలేని స్థితి కి వచ్చారు.  ఆఖరికి పక్క రాష్ట్రంలో గ్రేటర్ ఎన్నికల్లో తనకు మంచి పేరున్నా ఏరియాల్లో కూడా పోటీ చేయకుండా బీజేపీ కోసం త్యాగం చేశారు. అంతేనా బీజేపీ ఏది చెప్తే అది చేస్తూ తాను బీజేపీ కార్యకర్తలా అయిపోయారు అని జనసేన అభిమానులు వాపోయారు. అయితే ఇది తీవ్రమవుతున్న కొద్దీ వీరి కలయిక ఎక్కడ వీగిపోతుందో అని అందరు అనుకున్నారు. అయితే ఆ టైం వచ్చే సరికి జనసేన ను బలోపేతం చేసే విధంగా బీజేపీ పావులు కదుపుతుంది..

తిరుపతి ఉప ఎన్నిక కొన్ని రోజుల్లో జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీ, వైసీపీ పార్టీ లు ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసుకుని పొతే కి సిద్ధంగా ఉంది.. అయితే బీజేపీ నుంచి మాత్రం ఎవరు పోటీ చేస్తారు అన్నది ఇంకా తెలియలేదు. అసలు బీజేపీ చేస్తుందా, జనసేన చేస్తుందా అన్న సందేహం కూడా తీరలేదు.. దీనిమీద తర్జనభర్జనలు జరుగుతుండగా చివరికి తిరుపతి బీజేపీ జనసేన కు ఛాన్స్ ఇచ్చే ఆలోచన చేస్తుందట.. అవును తిరుపతి లో జరిగే ఉప ఎన్నికలో జనసేన ని బరిలోకి దించే విధంగా బీజేపీ సన్నాహాలు చేస్తుందట..

అయితే జనసేన ని బరిలోకి దించడం బాగానే ఉంది కానీ మునుపుటిలా బీజేపీ ఎందుకు ఉత్సాహం కనిపించట్లేదు అర్థం కావట్లేదు.. తెలంగాణలో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ జాబితాలో తిరుపతిని చేర్చేసి ఆంధ్ర లో షాక్ ఇవ్వాలని  హడావుడి చేసిన ఏపీ బీజేపీ కి ఇప్పుడు ఎందుకు ముకుతాడు పడిందో అర్థం కావట్లేదు.  సస్పెన్స్‌గా మారింది. జనసేనకు సీటు కేటాయించాలని నిర్ణయించడం వల్లనా లేక… జనసేన అభ్యర్థిని నిర్ణయించే వరకూ.. సైలెంట్ గా ఉండాలనే ఒప్పందం జరగడం వల్లనా.. అన్నది చర్చనీయాంశంగా మారింది.


జూ.ఎన్టీఆర్ మరో షో కి రంగం సిద్ధం ..అన్నపూర్ణ స్టూడియో లో భారీ సెట్

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!

మోడీని ఇలా తిట్టి.. అలా పొగిడి.. కేసీఆర్ నయా పొలిటిక‌ల్ గేమ్‌..!

రకుల్ ప్రీత్ సింగ్ కు అనుకూలంగా తీర్పు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>