MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/is-satyadev-demanding-crores-of-rupees20e6fd5d-a91b-4682-a9a0-0ab2bc314d35-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/is-satyadev-demanding-crores-of-rupees20e6fd5d-a91b-4682-a9a0-0ab2bc314d35-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సత్యదేవ్.. వైవిద్యభరితమైన సినిమాలు చేస్తూ తనదైన నటనతో ఎంతగానో ప్రేక్షకాధారణ పొందిన నటుడు. లాక్‌డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాడనే చెప్పాలి.ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అద్భుతంగా నటించిన ‘47 డేస్’, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదలై ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఆయన నటించిన ‘గువ్వ గోరింక’ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కాబోతోంది. ‘తిమ్మరుసు’ అనే సినిమా కూడా రిలీజ్‌కు సిద్ధం కాబోతోంది. జూనియర్ satya-dev;deepika;jr ntr;india;cinema;amazon;job;wife;hero;letter;nijamతన భార్య పట్ల ప్రేమను పంచుకున్న సత్యదేవ్...తన భార్య పట్ల ప్రేమను పంచుకున్న సత్యదేవ్...satya-dev;deepika;jr ntr;india;cinema;amazon;job;wife;hero;letter;nijamFri, 11 Dec 2020 18:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సత్యదేవ్.. వైవిద్యభరితమైన సినిమాలు చేస్తూ తనదైన నటనతో ఎంతగానో ప్రేక్షకాధారణ పొందిన నటుడు.   లాక్‌డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాడనే చెప్పాలి.ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అద్భుతంగా  నటించిన ‘47 డేస్’, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదలై ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఆయన నటించిన ‘గువ్వ గోరింక’ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కాబోతోంది. ‘తిమ్మరుసు’ అనే సినిమా కూడా రిలీజ్‌కు సిద్ధం కాబోతోంది. జూనియర్ ఆర్టిస్ట్‌‌గా కెరీర్ ప్రారంభించిన సత్యదేవ్ చాలా కష్టపడి  హీరోగా ఎదిగాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నెలకు రూ.లక్షన్నర సంపాదించే ఈ టాలెంటెడ్ హీరో  సినిమాల్లోకి రావడానికి కారణం తన భార్యే కారణమని చెప్పాడు  సత్యదేవ్.

ఓ ఇంటర్వ్యూ లో ఈ విధంగా చెప్పాడు..“నా భార్య పేరు దీపిక. నేను ఏం చేసినా 100శాతం ఎఫర్ట్ పెట్టి పనిచేస్తానని తనకి తెలుసు. అందుకే నేను జాబ్ చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడం తనకు నచ్చలేదు. జాబ్ మానేసి పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టాలని సూచించింది. నన్ను ఎడారిలో వదిలేసినా ఏదొక రకంగా బ్రతికేస్తానని తన నమ్మకం. నేను ఉద్యోగం మానేసి సినిమాల్లో ప్రయత్నిస్తున్నప్పుడు మా అమ్మానాన్నలకు తానే నచ్చజెప్పి ఒప్పించింది. దీపిక లాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. నేను ఆమెకి బిగ్ థాంక్స్ చెప్పుకోవాలి” అని సత్యదేవ్ చెప్పుకొచ్చారు.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....


కేసీఆర్ లో ఎంత మార్పు.. మాట్లాడుతుంది ఆయనేనా..?

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!

మోడీని ఇలా తిట్టి.. అలా పొగిడి.. కేసీఆర్ నయా పొలిటిక‌ల్ గేమ్‌..!

రకుల్ ప్రీత్ సింగ్ కు అనుకూలంగా తీర్పు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>