MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanthf917cdba-71c7-4586-ac82-07d0dacbb182-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanthf917cdba-71c7-4586-ac82-07d0dacbb182-415x250-IndiaHerald.jpgరజినీకాంత్..బస్‌ కండక్టర్‌గా జీవన ప్రయాణం చేస్తూ, అరకొర సంపాదనతో బ్రతుకు వెళ్లదీస్తున్న రోజులు..అయన చలాకీతనం, మాటలు చూస్తే ఎవ్వరైనా ఇట్టే పడిపోతారు. ఇప్పుడు అంటే అయన ఒక యోగిలా కనిపిస్తూ ఉంటారు కానీ నిజానికి ఆయనది ఒకప్పుడు చిన్న పిల్లాడి మనస్త్వత్వం. rajinikanth;deva;malaysia;american samoa;cinema;rajani kanth;producer;interview;producer1;cinema tickets;silver screen;partyనీకు వేషం లేదు... పోరా అంటూ రజినీకాంత్‌ ని మెడపట్టి బయటకు గెంటేసిన నిర్మాత ఎవరు..?నీకు వేషం లేదు... పోరా అంటూ రజినీకాంత్‌ ని మెడపట్టి బయటకు గెంటేసిన నిర్మాత ఎవరు..?rajinikanth;deva;malaysia;american samoa;cinema;rajani kanth;producer;interview;producer1;cinema tickets;silver screen;partyFri, 11 Dec 2020 19:00:00 GMTటికెట్స్ ఇవ్వడం వంటివి చేస్తూ బస్ లో ఎక్కినవారిని చాల ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు. అక్కడ మొదలయిన ప్రయాణం, కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకొని ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ పెట్టేవరకు కొనసాగుతూనే ఉంది. శివాజీరావ్ గైక్వాడ్ అనే యువకుడు స్టైలిష్‌ పెర్ఫామెన్స్‌లతో, అసామాన్యమైన నటనా పాటవాలతో సిల్వర్ స్క్రీన్ స్టార్ గా ఎదిగారు. పాన్‌, మలేషియా, అమెరికా వంటి దేశాల్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అంత ఇంతా కాదు.  కోట్లాది మంది అభిమానులు అయన వెనక ఉన్నారు కాబట్టే ఈ రోజు రజినికాంత్ ఈ స్థాయికి రాగలిగారు.

రజినీకాంత్‌ ని మెడపట్టి గెంటేసిన నిర్మాత

ఈ స్థాయికి అయితే రాగలిగారు కానీ దీని వెనక ఉన్న రజిని కష్టం గురించి చాల తక్కువ మందికే తెలుసు. అలాంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టే ఈ రోజు అందరు అభిమానించే దేవుడిలా అయన ఎదిగారు. ఆ అవమానాలే ఆయనలోని స్టార్ ని కసి తీరా బయటకు తీగలిగాయి. గొప్ప నటుడిగా ఎదగడానికి ప్రేరేపించాయని రజినీ కాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘16 వయదినిలే' సినిమా విడుదల అయ్యాక ఒక పేరు మోసిన నిర్మాత రజిని ని పెట్టు సినిమా తీయాలని భావించారట. కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు అడ్వాన్స్ అమౌంట్ మాత్రం ఇవ్వలేదట. అప్పటికే అనేక ఎదురుదెబ్బలు తగలడంతో అడ్వాన్స్ ఇస్తే కానీ నటించానని తెగేసి చెప్పారట రజిని కాంత్. " ఏంట్రా నీకు అంత పొగరు..ఇక్కడ నీకు వేషం లేదు బయటకు నడవరా అంటూ గెంటేశారట" షూటింగ్ లొకేషన్ లో ఉన్న అందరి ముందే ఇలా అవమానించడంతో  చాల బాధ పడ్డారట రజిని. ఆ ఒక్క అవమానం తో, కసి గా నటించి రెండేళ్లు తిరగకుండా ఫారిన్‌ కారు కొనే స్థాయికి వచ్చారు.


కీర్తి సురేష్ తో మెగా మేనల్లుడు.. కాంబో అదుర్స్..!

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>