PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycpb9527b83-b57f-4cdd-aa90-9716f1f15f12-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycpb9527b83-b57f-4cdd-aa90-9716f1f15f12-415x250-IndiaHerald.jpg2018 ఎన్నికల్లో ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కినా సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కి ఉన్న పాపులారిటీ తో ఆయనపై నమ్మకం ఉంచారు.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న జగన్ మాత్రం అనుకున్నది సాధించి తీరారు.. త్వరలోనే విశాఖ కు లాంఛనంగా రాజధాని షిఫ్ట్ అయిపోతుంది. అంతా బాగుందన్న టైం లో ఈ వ్యవహారం కోర్టుycp;view;amala akkineni;kumaar;jagan;vishakapatnam;panchayati;capital;court;ycp;marchఓ వైపు పంచాయితీ వద్దంటూనే వైసీపీ కయ్యానికి కాలు..?ఓ వైపు పంచాయితీ వద్దంటూనే వైసీపీ కయ్యానికి కాలు..?ycp;view;amala akkineni;kumaar;jagan;vishakapatnam;panchayati;capital;court;ycp;marchFri, 11 Dec 2020 19:00:00 GMTవైసీపీ పీఠమెక్కినా సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కి ఉన్న పాపులారిటీ తో ఆయనపై నమ్మకం ఉంచారు.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న జగన్ మాత్రం అనుకున్నది సాధించి తీరారు..  త్వరలోనే విశాఖ కు లాంఛనంగా రాజధాని షిఫ్ట్ అయిపోతుంది. అంతా బాగుందన్న టైం లో ఈ వ్యవహారం కోర్టు కెళ్ళడం అందరికి పెద్ద తలనొప్పిగా మారింది.

నిజానికి జగన్ అధికారంలోకి వచ్చాకా కొన్ని నిర్ణయాలు తప్ప ఏవీ అంతగా కలిసి రాలేదని చెప్పాలి. మూడు రాజధానుల వ్యవహారం ఎక్కడికి అక్కడే ఉంది.. కోర్టులో ఆ వ్యవహారం నానుతూ ఉంది.ఇక ఈమధ్య కోర్టుల్లో వైసీపీ కి చేదు అనుభవాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఈ మూడు రాజధానుల వ్యవహారంలో కూడా ఏదైనా తేడా జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. పైగా కోర్టు న్యాయమూర్తులు సైతం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండడం, ప్రభుత్వం పై కోపంగాఉండడం గమనిస్తున్నవిషయమే..

ఇక పంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయం కూడా గందరగోళంగా ఉంది.. ఏం చేసినా పంచాయతీ ఎన్నికలు ఆపడం తమ లక్ష్యం అంటూనే ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతుంది. గ్రామ ప్రాంతాల్లో తమ ప్రభుత్వం వ్యతిరేకత రాకుండా.. ఎక్కడెక్కడ మైనస్‌లు ఉన్నాయో.. అక్కడ సరి చేసుకుంటూ… పెద్ద ఎత్తున జనవరిలోపు నగదు బదిలీ పథకాల అమలుకు రంగం సిద్దం చేసుకుంటోంది.నిజానికి ఎన్నికలు నిర్వహించకూడదనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది అంతా ఒక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రమే. ఆయన లేకపోతే.. కరోనా లాక్ డౌన్ సమయంలోనే… ఎన్నికలు నిర్వహించేసేవారు. దాని కోసం .. కనగరాజ్‌ను తీసుకొచ్చి పీఠం ఇచ్చారు కూడా. ఇప్పుడు కూడా కుదిరితే మార్చి వరకూ నెట్టుకొచ్చి.. ఆ తర్వాత వేరే కమిషనర్‌ను నియమించి ఎన్నికలు జరపాలనుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి లో వ్యూహం ఏంటో అర్థం కావట్లేదు..


కీర్తి సురేష్ తో మెగా మేనల్లుడు.. కాంబో అదుర్స్..!

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>