MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/chiru0baeefc2-aea9-447e-96f4-8afc7065c178-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/chiru0baeefc2-aea9-447e-96f4-8afc7065c178-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవాదాయ భూములకు సంబంధించి ఈ కథ తెరకెక్కిస్తున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు తండ్రీ కొడుకులు కలిసి కొన్ని సినిమాలలో ఒకటి రెండు సీన్స్ లో మాత్రమే నటించారు. ఈ సినిమాలో రామ్ చరణ్కు ఫుల్ లెంత్ రోల్ పడడంతో tollywood;chiranjeevi;ram charan teja;shiva;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;cinema;sangeetha;twitter;interview;lord siva;good news;heroine;good newwz;mass;racchaమెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..రచ్చ రంబోలా !మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..రచ్చ రంబోలా !tollywood;chiranjeevi;ram charan teja;shiva;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;cinema;sangeetha;twitter;interview;lord siva;good news;heroine;good newwz;mass;racchaFri, 11 Dec 2020 13:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవాదాయ భూములకు సంబంధించి ఈ కథ తెరకెక్కిస్తున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు తండ్రీ కొడుకులు కలిసి కొన్ని సినిమాలలో ఒకటి రెండు సీన్స్ లో మాత్రమే నటించారు.

ఈ సినిమాలో రామ్ చరణ్కు ఫుల్ లెంత్ రోల్ పడడంతో ఒకరకంగా ఇది మెగా మల్టీస్టారర్ అనే చెప్పాలి. కానీ ఇందులో అరగంట మాత్రమే చరణ్ పాత్ర ఉంటుందని కొరటాల శివ క్లారిటీ ఇవ్వడంతో ఈ సినిమా మీద మెగా అభిమానుల్లో ఆశలు పెట్టుకున్నా కాస్త అటు ఇటుగానే ఫీలవుతున్నారు. అయితే ఈ విషయంలో మెగా అభిమానులు ఎలాంటి అనుమానాలు పెట్టుకో అక్కర్లేదని క్లారిటీ ఇచ్చేశాడు ఈ సినిమా సంగీత దర్శకుడు మణిశర్మ. 
" style="height: 838px;">

తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గారి కోసం పదేళ్ల తరువాత పనిచేస్తున్నానని ఆచార్య సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఇద్దరు హీరోలతో కలిసి ఒక డ్యూయెట్ అలాగే ఒక మాస్ సాంగ్ ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఇద్దరూ కలిసి ఫుల్ సాంగ్ అంటే ఇక రచ్చ రంబోలా అన్నట్లు మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం ఆగలేకపోతున్నామని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని దర్శకుడిని కోరుతున్నారు ఫాన్స్.  


నిహారిక పెళ్లికి పవన్ భార్య రాకపోవడానికి ఇదేనా కారణం?

కొడాలి నానీపై నిమ్మగడ్డ ఫిర్యాదు...?

బాలీవుడ్ బ్యూటీకి స్వీటీ అనుష్క సపోర్ట్

‘ఢిల్లీ మే దోస్తీ’ కోసమేనా! కేసీఆర్ టూర్ పై ఠాగూర్ సెటైర్

టీపీసీసీ పీఠం కోసం నేతల క్యూ

ఆ కారణం వల్లే.. పుష్ప షూటింగ్ ఆగిపోయిందా?

సూర్య ఇంట్లో జ్యోతిక ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిస్తే అస్సలు నమ్మరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>