PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/andra-pradeshcd266bf8-5527-4ae7-aa17-d2f3e5c90650-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/andra-pradeshcd266bf8-5527-4ae7-aa17-d2f3e5c90650-415x250-IndiaHerald.jpgటీచర్ల బదిలీపై మంత్రి అదిములపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. టీచర్ ల ట్రాన్స్ఫర్ లలో ఆన్లైన్ వెబ్ ఆప్షన్ లు ఈ రోజు నుండి ప్రారంభం అయ్యాయి అని ఆయన చెప్పారు. టీచర్ స్టూడెంట్ రేషియో ను కాపాడుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. లాంగ్ స్టాండింగ్ ఉన్న టీచర్ లను బదిలీలలో ప్రాధాన్యం కలిగించాము అని ఆయన చెప్పారు. హెడ్ మాస్టర్ ల కు 5 సంవత్సరాలు. ఉపాధ్యాయులు 8 ఏళ్ళు చేసిన వారు ట్రాన్స్ఫర్ కిందకు వస్తారు అని ఆయన అన్నారు. 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కల్పించాం అని వెల్లడించారుandra pradesh;suresh;december;minister;good news;good newwz;masterఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్andra pradesh;suresh;december;minister;good news;good newwz;masterFri, 11 Dec 2020 21:00:00 GMTమంత్రి అదిములపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. టీచర్ ల ట్రాన్స్ఫర్ లలో ఆన్లైన్ వెబ్ ఆప్షన్ లు ఈ రోజు నుండి ప్రారంభం అయ్యాయి అని ఆయన చెప్పారు. టీచర్ స్టూడెంట్ రేషియో ను కాపాడుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. లాంగ్ స్టాండింగ్ ఉన్న టీచర్ లను బదిలీలలో ప్రాధాన్యం కలిగించాము అని ఆయన చెప్పారు. హెడ్ మాస్టర్ ల కు 5 సంవత్సరాలు. ఉపాధ్యాయులు 8 ఏళ్ళు చేసిన వారు ట్రాన్స్ఫర్ కిందకు వస్తారు అని ఆయన అన్నారు. 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కల్పించాం అని వెల్లడించారు.

ఉపాధ్యాయులు ప్రభుత్వ దృష్టికి సర్వీస్ పాయింట్స్ ను 33 ఇయర్స్ వరకు 16న్నార మార్కులు ఇచ్చాము అని చెప్పారు. స్టేషన్ సీనియారిటీ 8 ఇయర్స్ ఇస్తున్నాం అన్నారు. హెచ్ ఆర్ ఏ ఆధారం గా 4 కేటగిరీ లుగా విభజించామని, కేటగిరీ 4 లో ఉన్న వారు కి హెచ్ ఆర్ ఏ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ లు పొందే అవకాశం ఉంది అని వెల్లడించారు. వెబ్ కౌన్సిలింగ్ అనే విధానం ఉద్దేశం మరింత పారదర్శకత, ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడమే అని ఆయన పేర్కొన్నారు. 5 రోజులు పాటు వెబ్ ఆప్షన్ అడ్జెస్ట్ చేసుకునే అవకాశం టీచర్ లకు ఉంటుందని ఆయన అన్నారు.

దీని వల్ల ఉపాధ్యాయులు కు మేలు కలుగుతుంది తప్ప నష్టం వాటిల్లదని చెప్పారు. పోస్ట్స్ బ్లాకింగ్ కొత్తగా చేపడుతోంది కాదు అని, బ్లాక్ చేస్తే తప్ప మారుమూల ప్రాంతాలకు ఎవ్వరు వెళ్లరు అన్నారు. పోస్ట్స్ ఎక్కడ కాళీ ఉన్నాయో కూడా చెపుతాము. ఆ వివరాలు డిస్ప్లై చేస్తాం అని చెప్పారు. అన్ని కేటగిరీ లలో స్ప్రెడ్ చేయడం ఈ బ్లాక్ ముఖ్య ఉద్దేశం అని వెల్లడించారు. బ్లాక్ చేసిన వేకెన్సెస్ ని రెక్యూర్మెంట్ తరువాతే ఫీల్ చేస్తాం అని, కేటగిరీ 4 లో ముందుగా పూర్తిగా ఫిల్  చేయాలనేది మా ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. 16 డిసెంబర్ నుండి 6 రోజులు లిస్ట్ డిస్ప్లై పెడతామని చెప్పారు.


టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>