Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5140aeca-be5c-49e6-9912-2dd5b9cef35d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5140aeca-be5c-49e6-9912-2dd5b9cef35d-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ పరశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ ఊర మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా ముహుర్త కార్యక్రమాలు ఈమధ్య జరుపుకోగా ఈ సినిమా జనవరి 25న షూటింగ్ కు వెళ్తుందని తెలుస్తుంది. mahesh;mahesh;govinda;suresh;govi;keerthi suresh;kirti;rajamouli;srinivas;trivikram srinivas;vamsi;vamsi paidipally;goa;hyderabad;american samoa;cinema;rajani kanth;january;hero;letter;heroine;mythri movie makers;research and analysis wing;massమహేష్ సినిమా షూటింగ్ ఎప్పుడంటే..!మహేష్ సినిమా షూటింగ్ ఎప్పుడంటే..!mahesh;mahesh;govinda;suresh;govi;keerthi suresh;kirti;rajamouli;srinivas;trivikram srinivas;vamsi;vamsi paidipally;goa;hyderabad;american samoa;cinema;rajani kanth;january;hero;letter;heroine;mythri movie makers;research and analysis wing;massFri, 11 Dec 2020 17:23:24 GMTసూపర్ స్టార్ మహేష్ పరశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ ఊర మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా ముహుర్త కార్యక్రమాలు ఈమధ్య జరుపుకోగా ఈ సినిమా జనవరి 25న షూటింగ్ కు వెళ్తుందని తెలుస్తుంది. 

సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కానుందని తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ తర్వాత ఫిబ్రవరిలో గోవా షెడ్యూల్ ప్లాన్ చేశారని తెలుస్తుంది. గోవా షెడ్యూల్ తర్వాత చిత్రయూనిట్ అమెరికా వెళ్తారని తెలుస్తుంది. గీతా గోవిందం తర్వాత పరశురాం రెండేళ్ల గ్యాప్ ఇచ్చి మహేష్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తాడని తెలుస్తుంది. మహేష్ సినిమా కోసం పరశురాం పర్ఫెక్ట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. 2021 చివర్లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్.

మహేష్ సినిమా షూటింగ్ అప్డేట్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. సర్కారు వారి పాట తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇదే కాదు వంశీ పైడిపల్లి సినిమా కూడా లైన్ లో పెడతారని టాక్.




కేసీఆర్ లో ఎంత మార్పు.. మాట్లాడుతుంది ఆయనేనా..?

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!

మోడీని ఇలా తిట్టి.. అలా పొగిడి.. కేసీఆర్ నయా పొలిటిక‌ల్ గేమ్‌..!

రకుల్ ప్రీత్ సింగ్ కు అనుకూలంగా తీర్పు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>