PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/education/virgo_virgo/bjp-take-key-desistion-on-jagan-demands-a5cf3924-712b-4ee4-9442-cac2eba91098-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/education/virgo_virgo/bjp-take-key-desistion-on-jagan-demands-a5cf3924-712b-4ee4-9442-cac2eba91098-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు ఎలా ఉన్నా ..ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పేరు చెబితే అమాంతం బుసలు కొట్టేందుకు ప్రయత్నిస్తోంది ఏపీ బిజెపి. అసలు బీజేపీతో వైసీపీకి ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కానీ అసలు పొత్తు అనేది లేదు అని నొక్కి నొక్కి మరీ చెప్పేస్తోంది. ఏపీ ప్రభుత్వం సొంతంగా అమలు చేస్తున్న పథకాలు చాలా తక్కువని, ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్ని కేంద్ర సహకారంతోనే నడుస్తున్నాయని సోము వీర్రాజు గట్టిగానే చెబుతున్నారు. కేంద్రం ఇస్తున్న పథకాలను జగన్ తనవిగా చెప్పుకుంటూ క్రెడిట్ సంపాదించాలని చూస్తున్నారు అంటూ వీరjagan bjp ap tdp suresh prabhu , veeraju;auto;amala akkineni;suresh;bharatiya janata party;jagan;andhra pradesh;telugu;government;letter;central government;ycpఅమ్మ పెట్టదు.. అడుక్కుతిన్నవ్వదు అంటే ఇదే మరి ?అమ్మ పెట్టదు.. అడుక్కుతిన్నవ్వదు అంటే ఇదే మరి ?jagan bjp ap tdp suresh prabhu , veeraju;auto;amala akkineni;suresh;bharatiya janata party;jagan;andhra pradesh;telugu;government;letter;central government;ycpFri, 11 Dec 2020 01:00:00 GMTమొన్నటి వరకు ఎలా ఉన్నా ..ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పేరు చెబితే అమాంతం బుసలు కొట్టేందుకు ప్రయత్నిస్తోంది ఏపీ బిజెపి. అసలు బీజేపీతో వైసీపీకి ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కానీ అసలు పొత్తు అనేది లేదు అని నొక్కి నొక్కి మరీ చెప్పేస్తోంది. ఏపీ ప్రభుత్వం సొంతంగా అమలు చేస్తున్న పథకాలు చాలా తక్కువని, ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్ని కేంద్ర సహకారంతోనే నడుస్తున్నాయని సోము వీర్రాజు గట్టిగానే చెబుతున్నారు. కేంద్రం ఇస్తున్న పథకాలను జగన్ తనవిగా చెప్పుకుంటూ క్రెడిట్ సంపాదించాలని చూస్తున్నారు అంటూ వీర్రాజు మండిపడుతున్నారు. 


.కేంద్రం అన్ని పథకాలకు నిధులు ఇస్తుంటే జగన్ ఎక్కడ కేంద్రం పేరు చెప్పకుండా క్రెడిట్ కొట్టేస్తున్నాడు అన్నట్లుగా వీర్రాజు చెబుతున్నారు .ఆయన సంగతి అలా ఉంటే ఏపీ నుంచి రాజ్యసభకు గెలిచిన సురేష్ ప్రభు ముందుకు వచ్చి వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది అంటూ ఆయన లేఖ రాయడం సంచలనంగా మారింది. ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో కేంద్రం దీనిపై దృష్టి సారించి చూడాలని ఆయన కోరారు మోడీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సురేష్ ప్రభు ఏపీ నుంచి రాష్ట్రానికి ఆయన పోయిన ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసేందుకు మాత్రం మంచి ఉత్సాహంతో ముందుకు రావడం చర్చనీయాంశం గా మారింది.


 ప్రస్తుతం ఏపీ ప్రభుత్వాన్ని బలహీనం చేయడం ద్వారా రాబోయే ఎన్నికలలో గట్టెక్కాలి అనే విధంగా బిజెపి ప్లాన్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీనికోసం తెలుగుదేశం పార్టీని బిజెపి నాయకులు అనుసరిస్తున్నట్లు గా  వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. అంటే జగన్ ను జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కేంద్రాన్ని నిధులు ఇవ్వొద్దంటూ ఏపీ బిజెపికి చెందిన నాయకులు చెబుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.



పార్లమెంట్ విశేషాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>