PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... తిరుపతిలో ని దేవస్థానం వద్ద ప్లెక్సీలు నిషేధం అన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు తిరుపతిలోని వైకుంఠపురంలో ఫ్లెక్సీ కలకలం రేపింది. తిరుపతి లో ఇలాంటి ఫెక్సీలు పెట్టడం నిషేధం. కానీ, ఎర్ర చందనం స్మగ్లర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొల్లం గంగిరెడ్డిని హోటల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న ఫ్లెక్సీలను వైకుంఠపురంలో ఏర్పాటు చేశారట. కొల్లం గంగిరెడ్డితో పాటు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వారి తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మంత్రి పెద్దిరెjagan;bhaskar;tiru;india;jagan;peddireddy ramachandra reddy;baba bhaskar;tirupati;mla;minister;husband;letter;local language;ycp;father;reddy;chevireddy bhaskarareddyఆ ప్లెక్సీ వల్ల వివాదంలో చిక్కుకున్న జగన్...ఆ ప్లెక్సీ వల్ల వివాదంలో చిక్కుకున్న జగన్...jagan;bhaskar;tiru;india;jagan;peddireddy ramachandra reddy;baba bhaskar;tirupati;mla;minister;husband;letter;local language;ycp;father;reddy;chevireddy bhaskarareddyFri, 11 Dec 2020 18:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... తిరుపతిలో ని దేవస్థానం వద్ద ప్లెక్సీలు నిషేధం అన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు    తిరుపతిలోని వైకుంఠపురంలో ఫ్లెక్సీ కలకలం రేపింది. తిరుపతి లో ఇలాంటి ఫెక్సీలు పెట్టడం నిషేధం. కానీ, ఎర్ర చందనం స్మగ్లర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొల్లం గంగిరెడ్డిని హోటల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న ఫ్లెక్సీలను వైకుంఠపురంలో ఏర్పాటు చేశారట. కొల్లం గంగిరెడ్డితో పాటు సీఎం  వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వారి  తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  ఫొటోలను ఆ ఫ్లెక్సీలో ప్రింట్ చేశారు. ఫ్లెక్సీలో హోటల్‌ను ప్రారంభించబోయే గంగిరెడ్డిపై ఎర్రచందనం స్మగర్ల్ అనే ఆరోపణలున్నాయి.

గతంలో అతడు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో జైలుకు సైతం వెళ్లాడు.దీంతో ఈ ఫ్లెక్సీ తీవ్ర వివాదాస్పదంగా మారింది.సుప్రసిద్ధమైన ఇలాంటి ప్లెక్సీలు పెట్టడం ఏంటని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మండిపడుతున్నారు.సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఫ్లెక్సీల ఏర్పాటుపై నిషేధం ఉంది. ఈ నిషేధం చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ నిబంధనలకు విరుద్ధంగా పెట్టిన ఈ  ఫ్లెక్సీపై చర్చ సాగుతోంది. ప్రభుత్వం విధించిన నిబంధనలను అతిక్రమించడంపై స్థానికులు తీవ్రంగా కోపాన్ని  వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


కేసీఆర్ లో ఎంత మార్పు.. మాట్లాడుతుంది ఆయనేనా..?

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!

మోడీని ఇలా తిట్టి.. అలా పొగిడి.. కేసీఆర్ నయా పొలిటిక‌ల్ గేమ్‌..!

రకుల్ ప్రీత్ సింగ్ కు అనుకూలంగా తీర్పు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>