MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sanjay-rao86230568-df4e-4186-b001-b8e6356761f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sanjay-rao86230568-df4e-4186-b001-b8e6356761f7-415x250-IndiaHerald.jpgతాజాగా పిట్టకథ అనే సినిమా ద్వారా బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. పిట్ట కథ సినిమా లో మిడిల్ క్లాస్ అబ్బాయి గా సంజయ్ నటించి మెప్పించాడు .. అలాగే ఆ సినిమా కూడా విషయవంతం కావడంతో ఇప్పుడు సంజయ్ రావు తెరపైకి వచ్చాడు .. తొలి సినిమా తోనే హిట్ అందుకున్న సంజయ్ వరుస సినిమాలకి సంతకాలు పెట్టేసాడు sanjay rao;nithya new;nithya shetty;tara;tollywood;cinema;december;industry;hero;fatherనా టాలెంట్ నిరూపించుకునే సమయం వచ్చింది .బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావునా టాలెంట్ నిరూపించుకునే సమయం వచ్చింది .బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావుsanjay rao;nithya new;nithya shetty;tara;tollywood;cinema;december;industry;hero;fatherFri, 11 Dec 2020 16:02:52 GMTసినిమా ఇండస్ట్రీలో ఒక ఫార్ములా నడుస్తుంది.. తండ్రి హీరో గా రాణిస్తే ఆ తర్వాత కొందరు హీరోలు  తమ కొడుకులని మరియు తమ అల్లుళ్ళని కూడా   హీరోగా పరిచయం చేస్తున్నారు.. వాళ్లు  సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు.. లేదంటే హీరో కొడుకైనా మరెవరైనా ఇండస్ట్రీ లో పెద్ద గుర్తింపు ఉండదు .. సినిమా హిట్ అయితే నలుగురు నిన్ను గుర్తుపడతారు ..అప్పుడు అభిమానులు అనే వాళ్ళు తయారు అవుతారు ..ఆలా అని స్టార్ హీరో అయినా మాత్రాన వరుసగా అపజయాలు వచ్చాయంటే అభిమానులు కూడా పడిపోతారు ..ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో నడిచే ఫార్ములా

తాజాగా పిట్టకథ అనే సినిమా ద్వారా  బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. పిట్ట కథ సినిమా లో మిడిల్ క్లాస్ అబ్బాయి గా  సంజయ్ నటించి మెప్పించాడు .. అలాగే ఆ సినిమా కూడా విషయవంతం కావడంతో ఇప్పుడు సంజయ్ రావు తెరపైకి వచ్చాడు .. తొలి సినిమా తోనే హిట్ అందుకున్న సంజయ్ వరుస సినిమాలకి  సంతకాలు పెట్టేసాడు ..సంజయ్  విభిన్న కథలు తెరకెక్కుతున్న మూడు సినిమాలో నటిస్తున్నాడు.. విభిన్న తరహాలో  తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు.. ఇప్పుడు అతని చేతి నిండా మూడు సినిమాలు ఉన్నాయి ..  డిసెంబర్ రెండో వారంలో మొదటి సినిమా ప్రారంభం అవ్వగా మరో రెండు సినిమాలు వచ్చే జనవరిలో ప్రారంభం అవుతాయి..

ఈ సందర్భంగా సంజయ్ రావు మాట్లాడుతూ ఓ పిట్ట కథ సినిమా ద్వారా నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలిపాడు.. ఇప్పుడు  మరో మూడు సినిమాల ద్వారా మీ ముందుకు రాబోతున్నానని  అవి కూడా మీకు బాగా నచ్చుతాయి అని అతడు తెలిపాడు.. అంతేకాదు  నిత్య శెట్టి తో కలిసి  ఒక వెబ్ సిరీస్ కూడా  చేశానని అది కూడా తొందరలో రిలీజ్ అవుతుందని చెప్పాడు.. మా నాన్న బ్రహ్మాజీ వల్లే నాకు సినిమాలో అవకాశం వచ్చిందని దాన్ని నిలబెట్టుకోవలసిన సమయం ఇదే నని   అందుకుగానూ  నాకు  అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఈ సందర్బంగా  కృతజ్ఞతలు  తెలిపాడు.. హీరోగానే కాకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా వేసేందుకు సిద్ధం అని  అవసరమైతే విలన్ క్యారెక్టర్ చేయడానికి కూడా వెనుకాడబోమని   సంజయ్ రావు  తెలిపాడు  


కొడాలి నానీకి నేనెవరో తెలియదా...? ఈ రోజు నుంచే చూపిస్తా...!

ఆ రైతు అకౌంట్లో 4వేలకు బదులు 473కోట్లు... తీరా విత్ డ్రా సమయంలో ?

జనవరి 25 కు మహేష్ సర్కారు వారి పాట..!!

ఆక్వారంగానికి మంచి రోజులు !

అమరావతి ఉద్యమం మరింత ఉధృతం

వైసీపీ ని టెన్షన్ పెడుతున్న చోటా నేతలు..వీరితోనే ముప్పు..?

ప్రత్యేక రాయలసీమ కావాల్సిందే, టీడీపీ మాజీ హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>