Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preet-sigh-wear-wedding-dress-a3255a88-20c8-4bc8-b5b7-202a035ac0cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preet-sigh-wear-wedding-dress-a3255a88-20c8-4bc8-b5b7-202a035ac0cf-415x250-IndiaHerald.jpgఒకవైపు సినిమాలు, మరో వైపు హాట్ హాట్ ఫోటోషూట్ లలో బిజీ బిజీ గా ఉంటారు నటి రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్, బాలీవుడ్ లో తనకంటూ ఒక క్రేజీ గుర్తింపును తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటు తెలుగు ఇండస్ట్రీలోనూ, అటు బాలీవుడ్ లోనూ స్టన్నింగ్ బ్యూటీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకుని కుర్రకారు మనసును కొల్లగొడుతుంది ఈ బ్యూటీ క్వీన్. రకరకాల హాట్ ఫోటోలకు ఫోజులిచ్చి కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది రకుల్. ప్రస్తుతం ఈ కుర్రదాని చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి.rakul;beauty;jeevitha rajaseskhar;prema;rakul preet singh;varsha;bollywood;tollywood;marriage;love;beach;queen;vకాబోయే వరుడికి ఈ లక్షణాలుండాలంటున్న రకుల్కాబోయే వరుడికి ఈ లక్షణాలుండాలంటున్న రకుల్rakul;beauty;jeevitha rajaseskhar;prema;rakul preet singh;varsha;bollywood;tollywood;marriage;love;beach;queen;vFri, 11 Dec 2020 13:59:20 GMTరకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్, బాలీవుడ్ లో తనకంటూ ఒక క్రేజీ గుర్తింపును తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటు తెలుగు ఇండస్ట్రీలోనూ, అటు  బాలీవుడ్ లోనూ స్టన్నింగ్ బ్యూటీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకుని కుర్రకారు మనసును కొల్లగొడుతుంది ఈ బ్యూటీ క్వీన్. రకరకాల హాట్ ఫోటోలకు ఫోజులిచ్చి కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది రకుల్. ప్రస్తుతం ఈ  కుర్రదాని చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఎప్పుడూ హాట్ ఫోటోలతో కుర్రకారుకు మాంచి కిక్కెక్కించే ఈ బ్యూటీ ఇప్పుడు వెడ్డింగ్ డ్రెస్ లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏంటి రకుల్ నువ్వు పెళ్లి కూతురి డ్రెస్ లో దర్శనమిచ్చావ్.. ఏంటి పెళ్లి కూడా చేసుకుంటున్నావా అంటూ నెటిజన్లు ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే వెడ్డింగ్ డ్రెస్ లో కనువిందు చేసిన ఈ బ్యూటీ తన పెళ్లి గురించి.. తనకు కాబోయే వరుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించింది. ఈ విషయాలిప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మరి రకుల్ తన కలల రాకుమారుడి గురించి ఏం చెప్పిందో మీరు కూడా ఓ సారి లుక్కేసేయండి..

ప్రముఖ మ్యాగజైన్ కోసం తాజాగా రకుల్ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ పెళ్లి కూతురిలా ముస్తాబయ్యి ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతేకాకుండా తనకు కాబోయే వరుడి గురించి కొన్ని విషయాలను అభిమానతో పంచుకున్నారు. బీచ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని కోరిక ఉంది. అలాగే ప్రేమ, పెళ్లిల్లపై నాకు చాలా నమ్మకం ఉంది. నన్ను పెళ్లి చేసుకునే భాగస్వామికి జీవితం గురించి స్పష్టత , అభిరుచులు ఖచ్చితంగా ఉండాలి. అందులోనూ ఆరోగ్యం గురించి పూర్తి శ్రద్ధ వహించేవారు వస్తే నేను చాలా సంతోషిస్తాను. ప్రేమ పెళ్లి అయినా సరే, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా సరే కాని కుటుంబ  సభ్యుల సమక్షంలో ఖచ్చితంగా జరగాలనేదే నా కోరిక అంటూ తన మనసులోని భావాలను పంచుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్


ఏపీలో టీడీపీ నేత పై దాడి... సంచలన ఘటన

కొడాలి నానీపై నిమ్మగడ్డ ఫిర్యాదు...?

బాలీవుడ్ బ్యూటీకి స్వీటీ అనుష్క సపోర్ట్

‘ఢిల్లీ మే దోస్తీ’ కోసమేనా! కేసీఆర్ టూర్ పై ఠాగూర్ సెటైర్

టీపీసీసీ పీఠం కోసం నేతల క్యూ

ఆ కారణం వల్లే.. పుష్ప షూటింగ్ ఆగిపోయిందా?

సూర్య ఇంట్లో జ్యోతిక ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిస్తే అస్సలు నమ్మరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>