PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress0a13bd18-6f50-4d45-bf1e-c4bbe1c777e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress0a13bd18-6f50-4d45-bf1e-c4bbe1c777e1-415x250-IndiaHerald.jpgటీ ఆర్ ఎస్ పార్టీ కి ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుతున్నాయని చెప్పొచ్చు.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు గెలవకపోవడం, దుబ్బాక లో ఓటమి, ఇంకా గ్రేటర్ లో ఆశాజనక ఫలితాలు రాకపోవడం వంటివి చూస్తుంటే టీ ఆర్ ఎస్ కి గతంలో ఎప్పుడు లేని వ్యతిరేక త ప్రజల్లో నెలకొంది అని రుజువు అయ్యింది.. అయితే ఈ వరుస వైఫల్యాలు చూస్తుంటే కేసీఆర్ కి రాబోయే రోజులు ఇంకెలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.. ఇదే సమయంలో బీజేపీ బలపడడం కూడా కేసీఆర్ కి ప్రతికూలించే అంశం.. congress;view;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;telugu;nalgonda;parliment;reddy;partyతెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఎంత అవమానం..?తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఎంత అవమానం..?congress;view;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;telugu;nalgonda;parliment;reddy;partyFri, 11 Dec 2020 21:00:00 GMTపార్టీ కి ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుతున్నాయని చెప్పొచ్చు.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు గెలవకపోవడం, దుబ్బాక లో ఓటమి, ఇంకా గ్రేటర్ లో ఆశాజనక ఫలితాలు రాకపోవడం వంటివి చూస్తుంటే టీ ఆర్ ఎస్ కి గతంలో ఎప్పుడు లేని వ్యతిరేక త ప్రజల్లో నెలకొంది అని రుజువు అయ్యింది.. అయితే ఈ వరుస వైఫల్యాలు చూస్తుంటే కేసీఆర్ కి రాబోయే రోజులు ఇంకెలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.. ఇదే సమయంలో బీజేపీ బలపడడం కూడా కేసీఆర్ కి ప్రతికూలించే అంశం..

అయితే బీజేపీ, తెరాస పార్టీ ల హడావుడి తో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందని చాలామంది మర్చిపోయారు.. తెలంగాణ ను ఇచ్చిన పార్టీ ని ఈ విధంగా చేయడం ప్రజలకు కూడా సమంజసం కాదు.. మొత్తానికి తెలంగాణ పురుడు పోసుకోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణ లో ఘోర అవమానాలు ఎదురవుతున్నాయి.. అయితే ఇది స్వయం కృతాపరాధామా లేదా ప్రజల్లో నమ్మకం కోల్పోవడమా అంటే ఎక్కువ గా రెండోది అని చెప్పొచ్చు. తెలంగాణ వచ్చిన తర్వాత అది తామే ఇచ్చామన్న ప్రచారం కాంగ్రెస్ చేసుకోలేకపోయింది.. తద్వారా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పై నమ్మకం కోల్పోయారు..


జాతీయ పార్టీ, ఏళ్ల తరబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన పార్టీ కాంగ్రెస్‌. ఎంతో మంది ప్రముఖులు ఆ పార్టీ నేతలుగా ఉన్నారు. వైఎస్‌. రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో కాంగ్రెస్‌ శోభ దేశవ్యాప్తంగా వెలుగొందింది. ఓ దశలో ఏపీలో కాంగ్రెస్‌కు వచ్చిన ఖ్యాతి దేశంలోనే పార్టీ ఎదుగుదలకు తోడ్పడింది. అటువంటి పార్టీ ఇప్పుడు తెలుగురాష్ట్రాలలో ఉనికి కోసం అపసోపాలు పడుతోంది. ఎంపీ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌ పాగా వేయడం ఖాయమనే ధీమాను కనబరిచింది. మాటల్లో వ్యక్తబరిచిన ధీమాను ఆ పార్టీ నేతలు చేతల్లో చూపించలేకపోయారు.  మరి పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ లోని నేతలు ఎలాంటి వ్యూహాల్ని రచిస్తారో చూడాలి.


టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !

తిరుప‌తిపై బాబు గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>