Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-avinash9bc5793a-2cba-4293-90a7-8b0c694a1fe4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-avinash9bc5793a-2cba-4293-90a7-8b0c694a1fe4-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ నుండి లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన అవినాష్ హౌజ్ లో ఉన్నంతసేపు బాగా ఎంటర్టైన్ చేశాడు. జోకర్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టి తన కామెడీతో మెప్పించిన అవినాష్ చివర్లో కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయిన విషయం తెలిసిందే. అందుకే ఆడియెన్స్ అవినాష్ ను ఇంటికి పంపించేశారు. బిగ్ బాస్ నుండి బయటకు వెళ్లినా బయట అతని కోసం మంచి ఆఫర్స్ ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది.nagarjuna-avinash;nagarjuna akkineni;devineni avinash;bigboss;jabardasth;interview;comedy;prize;gift;jokerఅవినాష్ కు నాగార్జున సీక్రెట్ గిఫ్ట్..!అవినాష్ కు నాగార్జున సీక్రెట్ గిఫ్ట్..!nagarjuna-avinash;nagarjuna akkineni;devineni avinash;bigboss;jabardasth;interview;comedy;prize;gift;jokerFri, 11 Dec 2020 21:43:33 GMTబిగ్ బాస్ నుండి లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన అవినాష్ హౌజ్ లో ఉన్నంతసేపు బాగా ఎంటర్టైన్ చేశాడు. జోకర్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టి తన కామెడీతో మెప్పించిన అవినాష్ చివర్లో కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయిన విషయం తెలిసిందే. అందుకే ఆడియెన్స్ అవినాష్ ను ఇంటికి పంపించేశారు. బిగ్ బాస్ నుండి బయటకు వెళ్లినా బయట అతని కోసం మంచి ఆఫర్స్ ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక బిగ్ బాస్ సీజన్ 4లో గ్రేటెస్ట్ ఎంటర్టైనర్ అవినాష్ అంటూ హోస్ట్ నాగార్జున అవినాష్ కు మంచి ప్రశంసలు అందించారు. ఇదే కాదు ఒక వీకెండ్ లో నాగార్జున వేసుకున్న డ్రెస్ ను సూపర్ గా ఉందని పొగడటంతో అవినాష్ కోసం ఆ షర్ట్ గిఫ్ట్ గా ఇచ్చేశాడట నాగార్జున. అవినాష్ కు స్పెషల్ గా నాగ్ సర్ ప్రైజ్ గిఫ్ట్ అందించినట్టు తెలుస్తుంది. అవినాష్ అంటే నాగార్జునకు స్పెషల్ ఇంట్రెస్ట్ అని ఈ గిఫ్ట్ ఇచ్చిన దాన్ని బట్టే తెలుస్తుంది.

హౌజ్ లో అవినాష్ ఉండటం వల్ల నాగ్ తనతో కామెడీ చేసి ఫన్ జెనరేట్ అయ్యేలా చేశాడు. ఇక నాగార్జున ఇచ్చిన పూల షర్ట్ వేసుకుని అవినాష్ ఇంటర్వ్యూస్ కు పాల్గొంటున్నాడు. నాగార్జున దగ్గర నుండి అవినాష్ మంచి గిఫ్ట్ అందుకున్నాడు. ఇక రాబోయే రోజుల్లో అవినాష్ కు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా ఇస్తారని చెప్పొచ్చు. బిగ్ బాస్ వల్ల జబర్దస్త్ ఛాన్స్ పోయినా సరే అవినాష్ కు బయట మరెన్నో ఛాన్సులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.                                                  






విజె చిత్ర మరణంలో మిస్టరీ?

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>