Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-about-her-marriage-dream-boy190d4a4b-2453-41ec-a520-93748380b0f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-about-her-marriage-dream-boy190d4a4b-2453-41ec-a520-93748380b0f9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మన్మథుడు 2 తర్వాత కెరియర్ లో వెనక్కి తగ్గినట్టు అనిపించినా ఇప్పుడు అమ్మడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. క్రిష్ డైరక్షన్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాతో పాటుగా నితిన్, చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో వస్తున్న సినిమాలో కూడా అమ్మడు నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య, విక్రం కుమార్ కాంబోrakul-preet-singh;nithin;naga chaitanya;kumaar;naga;rakul preet singh;tara;tollywood;cinema;telugu;naga aswin;marriage;love;interview;husband;letter;thota chandrasekhar;heroine;vaishnav tej;nithin reddy;manmadhudu 2;chaitanya 1నాకు సరైనోడు అతనే.. పెళ్లిపై రకుల్ షాకింగ్ కామెంట్స్..!నాకు సరైనోడు అతనే.. పెళ్లిపై రకుల్ షాకింగ్ కామెంట్స్..!rakul-preet-singh;nithin;naga chaitanya;kumaar;naga;rakul preet singh;tara;tollywood;cinema;telugu;naga aswin;marriage;love;interview;husband;letter;thota chandrasekhar;heroine;vaishnav tej;nithin reddy;manmadhudu 2;chaitanya 1Fri, 11 Dec 2020 19:36:00 GMTటాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మన్మథుడు 2 తర్వాత కెరియర్ లో వెనక్కి తగ్గినట్టు అనిపించినా ఇప్పుడు అమ్మడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. క్రిష్ డైరక్షన్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాతో పాటుగా నితిన్, చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో వస్తున్న సినిమాలో కూడా అమ్మడు నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య, విక్రం కుమార్ కాంబో సినిమాలో కూడా అమ్మడు ఛాన్స్ కొట్టేసిందని టాక్.

ఇక ఇదిలాఉంటే ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి తన మనసులో మాట చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్. పెళ్లికి ఇప్పుడప్పుడే అంత తొందరేమి లేదని.. అయితే తనకు నచ్చిన మనిషి తారసపడితే అతన్ని తప్పకుండా పెళ్లాడుతా అంటుంది అమ్మడు. అయితే అందరు కాబోయే భర్త గురించి రకరకాల అభిప్రాయాలు చెబుతారు. ఈ క్రమంలో రకుల్ కూడా ప్రత్యేకంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే వ్యక్తి తనకు కావాలని అంటుంది అమ్మడు.

అంతేకాదు తన పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగాలని చెబుతుంది. ఇంతకీ అమ్మడు లవ్ మ్యారేజ్ కు విరుద్ధమని అంటుందా లేక ప్రేమించినా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈమధ్య కెరియర్ లో వెనకపడినట్టు అనిపించినా సరే మళ్లీ రకుల్ తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. తప్పకుండా రకుల్ కు 2021 కలిసి వస్తుందని అనిపిస్తుంది.




టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!

సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా.. ఫ్రెండ్ షిప్ కి విలువిచ్చిన మహేష్ గొప్పదనం చూడండి..!!

చంద్రుడిపై యాత్రకు భారత సంతతి వ్యోమగామికి అవకాశమిచ్చిన నాసా!

తుళ్ళూరులో హై టెన్షన్.. పోటాపోటీగా కేసులు..కానీ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>