MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samantha-akkineni21c0a98f-8d05-435c-a840-4cc338988ea2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samantha-akkineni21c0a98f-8d05-435c-a840-4cc338988ea2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం థియేటర్లలో సినిమాలు లేక సినీ జనాలందరు ఓ.టీ .టీ. ల వైపు మొగ్గుచూపుతున్నారు. వీళ్ళని క్యాష్ చేసుకోవడానికి ఇప్పుడు అనేక ఓ.టీ. టీ. ప్లాట్ ఫాం లు సరికొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నాయి. అలా మన ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఓ. టీ. టీ. సంస్థల్లో 'ఆహా'.ఇందులో సరికొత్త సినిమాలతో పాటూ, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా ప్లాన్ చేశారు నిర్వాహకులు. అందులో అక్కినేని కోడలు సమంత హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సామ్ జామ్ షో కూడా ఒకటి. టాలీవుడ్ ప్రముఖులను సమంత తనదైన స్టైల్‌లో ఈ షోలో ఇంటర్వూ చేస్తూ.. క్యూట్ samantha akkineni;view;naga chaitanya;allu aravind;nagarjuna akkineni;naga;nageshwara rao akkineni;nandini reddy;sam;samantha;sony;india;tollywood;cinema;telugu;naga aswin;producer;king;kannada;director;producer1;king 1;success;oh baby;chaitanya 1;reddy;sam mendesమరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతున్న సమంత.. ఈ సారి మామను మించిపోయేలా ఉందే..!!!!మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతున్న సమంత.. ఈ సారి మామను మించిపోయేలా ఉందే..!!!!samantha akkineni;view;naga chaitanya;allu aravind;nagarjuna akkineni;naga;nageshwara rao akkineni;nandini reddy;sam;samantha;sony;india;tollywood;cinema;telugu;naga aswin;producer;king;kannada;director;producer1;king 1;success;oh baby;chaitanya 1;reddy;sam mendesFri, 11 Dec 2020 15:00:00 GMTఅక్కినేని కోడలు సమంత హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సామ్ జామ్ షో కూడా ఒకటి. టాలీవుడ్ ప్రముఖులను సమంత తనదైన స్టైల్‌లో ఈ షోలో ఇంటర్వూ చేస్తూ.. క్యూట్ క్యూట్ మాటలతో అలరిస్తోంది. ఇక తాజాగా సమంత గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇప్పటికే వస్త్ర వ్యాపారంలోకి కూడా దిగిన సమంత తాజాగా ఓటీటీ సంస్థ పెట్టడం ద్వారా మరో భారీ వ్యాపారంలోకి దిగుతోందని టాక్. ఇందుకు కింగ్ నాగార్జున ప్లాన్ చేస్తున్నారనీ, ఇందులో సమంత కీలక పాత్ర వహిస్తుందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడికానున్నాయి. ఇక ఇప్పటికే మరో తెలుగు నిర్మాత అల్లు అరవింద్  ఓటీటీలోకి ప్రవేశించి సక్సెస్ కొట్టిన సమంత మామగారి సంస్థలో ఎలా క్లిక్ అవుతుందో చూడాలి.ఇక సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేస్తోందని టాక్.గత ఏడాది వీరి కాంబోలో వచ్చిన 'ఓ బేబీ' మూవీ మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేస్తున్నట్లు టాక్.

 హర్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో ఈ పాన్‌ ఇండియా సినిమా సోనీ పిక్చర్స్‌ సంస్థ ప్లాన్‌ చేసింది. శరవణ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో నందిని రెడ్డి చేతికొచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపు పూర్తయ్యాయట. ఓ కన్నడ సినిమా దియాను తెలుగులో సమంత రీమేక్‌ చేస్తోందట. ఇక సమంత కీలక పాత్రలో నటించిన ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ త్వరలోనే విడుదల కానుంది..మొత్తానికి అక్కినేని వారి కోడలు ఒకవైపు సినిమాలతో.. మరోవైపు వ్యాపార రంగాల్లో దూసుకుపోతూ..చాలా బిజీగా మారిపోతుందన్నమాట...!!


నటి పవిత్ర లోకేష్ తండ్రి ఎంతో పెద్ద స్టార్, భర్త కూడా నటుడే అని మీకు తెలుసా..?

కొడాలి నానీపై నిమ్మగడ్డ ఫిర్యాదు...?

బాలీవుడ్ బ్యూటీకి స్వీటీ అనుష్క సపోర్ట్

‘ఢిల్లీ మే దోస్తీ’ కోసమేనా! కేసీఆర్ టూర్ పై ఠాగూర్ సెటైర్

టీపీసీసీ పీఠం కోసం నేతల క్యూ

ఆ కారణం వల్లే.. పుష్ప షూటింగ్ ఆగిపోయిందా?

సూర్య ఇంట్లో జ్యోతిక ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిస్తే అస్సలు నమ్మరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>