PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdpcab0756c-55ca-41f1-8537-c77d7426d848-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdpcab0756c-55ca-41f1-8537-c77d7426d848-415x250-IndiaHerald.jpgకోస్తా ఆంధ్రతో కలసి రాయలసీమ వాసులు మనుగడ సాధించలేరని మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. సీమకు చెందిన సిఎం జగన్ జగన్, మాజీ సిఎం చంద్రబాబులు సొంత ప్రాంతానికి అన్యాయం చేశారు అని ఆయన ఆరోపించారు. రాయలసీమ సమస్యలపై సోనియాగాంధీకి రాసిన ఉత్తరం పుస్తకం రూపంలో రావడం సంతోషకరం అని ఆయన వ్యాఖ్యానించారు. ఆరు జిల్లాల గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాల్సిందే అని డిమాండ్ చేసారు. ఆంధ్రప్రదేశ్ విభజన పూర్తిస్థాయి సమ్మతంగా జరగలేదు అన్నారు. గతంలో 13 మంది శాసనసభ్యులం 13డిమాండ్లతో రాయలసీమ కోసం నిరాహారదీక్షmysura reddy, tdp, ap;cbn;ntr;madan;manu;koshta;jagan;andhra pradesh;ram madhav;mp;kadapa;kurnool;rayalaseema;minister;tdp;traffic police;nandamuri taraka rama rao;research and analysis wing;reddy;nagariప్రత్యేక రాయలసీమ కావాల్సిందే, టీడీపీ మాజీ హోం మంత్రి సంచలన వ్యాఖ్యలుప్రత్యేక రాయలసీమ కావాల్సిందే, టీడీపీ మాజీ హోం మంత్రి సంచలన వ్యాఖ్యలుmysura reddy, tdp, ap;cbn;ntr;madan;manu;koshta;jagan;andhra pradesh;ram madhav;mp;kadapa;kurnool;rayalaseema;minister;tdp;traffic police;nandamuri taraka rama rao;research and analysis wing;reddy;nagariFri, 11 Dec 2020 15:45:00 GMTకోస్తా ఆంధ్రతో కలసి రాయలసీమ వాసులు మనుగడ సాధించలేరని మాజీ హోంమంత్రి  మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. సీమకు చెందిన సిఎం జగన్ జగన్, మాజీ సిఎం చంద్రబాబులు సొంత ప్రాంతానికి అన్యాయం చేశారు అని ఆయన ఆరోపించారు.  రాయలసీమ సమస్యలపై సోనియాగాంధీకి రాసిన ఉత్తరం  పుస్తకం రూపంలో రావడం సంతోషకరం అని ఆయన వ్యాఖ్యానించారు. ఆరు జిల్లాల గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాల్సిందే అని డిమాండ్ చేసారు.  ఆంధ్రప్రదేశ్ విభజన పూర్తిస్థాయి  సమ్మతంగా జరగలేదు అన్నారు.

గతంలో 13 మంది శాసనసభ్యులం  13డిమాండ్లతో రాయలసీమ కోసం నిరాహారదీక్ష చేశాం అని ఆయన వెల్లడించారు. హంద్రీనీవా,  గాలేరు నగరి లాంటి అనేక ప్రాజెక్టులు రాయలసీమ ఉద్యమ ఫలితమే అని ఆయన తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు పేరిట రాయలసీమ కరువు తీర్చాలని  ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు  అన్నారు. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి రచించిన "జై గ్రేటర్ రాయలసీమ" పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ కార్యక్రమానికి మైసూరారెడ్డి, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, శివారెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి శివరామకృష్ణయ్య,  మాజీమంత్రులు మదన్ మోహనరెడ్డి, రాంభూపాల్ రెడ్డి  తదితర రాయలసీమ నాయకులు హాజరయ్యారు.

హైద్రాబాద్ లో పోలీస్ అధికారిగా పనిచేస్తోన్న సమయంలోనే రాయలసీన నాయకుల బలాన్ని చూశానన్న దినేష్ రెడ్డి... రాయలసీమ హక్కుల కోసం అప్పటి సీఎం ఎన్టీఆర్ ను సీమ నేతలు రోడ్డు మీదకు తీసుకొచ్చారు అని ఆయన వెల్లడించారు. రాయలసీమకు జరుగుతోన్న అన్యాయం కొనసాగుతోంది అని విమర్శలు చేసారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలును కలిపి గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలి అని ఆయన కోరారు. మాజీమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ... రాజధానిని కర్నూలులో ఎందుకు పెట్టటం లేదో సీఎం జగన్ చెప్పాలి అని డిమాండ్ చేసారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను జగన్ మోసం చేస్తున్నారు అన్నారు.


కొడాలి నానీకి నేనెవరో తెలియదా...? ఈ రోజు నుంచే చూపిస్తా...!

ఆ రైతు అకౌంట్లో 4వేలకు బదులు 473కోట్లు... తీరా విత్ డ్రా సమయంలో ?

జనవరి 25 కు మహేష్ సర్కారు వారి పాట..!!

ఆక్వారంగానికి మంచి రోజులు !

అమరావతి ఉద్యమం మరింత ఉధృతం

వైసీపీ ని టెన్షన్ పెడుతున్న చోటా నేతలు..వీరితోనే ముప్పు..?

ఆర్ధిక ఎమర్జెన్సీ ఉందని ఆస్తులు అమ్ముతున్నారా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>