MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/unbelievable-common-point-between-ooha-and-jeevithae66bc514-a93d-4717-9ea1-c78ef3ca0725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/unbelievable-common-point-between-ooha-and-jeevithae66bc514-a93d-4717-9ea1-c78ef3ca0725-415x250-IndiaHerald.jpgజీవిత..ఊహ ..ఈ ఇద్దరు హీరోయిన్లు మీకు తెలిసిన వాళ్ళే..కానీ ఊహించని విదంగా వీరిద్దరి జీవితాలు ఒకేలా ఉంటాయి. ప్రేమ, పెళ్లి, సినిమాలు, ఇలా అన్ని విషయాల్లో చాల పోలికలు ఉంటాయి.శ్రీకాంత్, రాజశేఖర్ వారి భార్యలతో సినిమాల్లో నటించడానికి ముందు వ్యతిరేకించిన ఆ తర్వాతా రోజుల్లో వారినే జీవితభాగస్వామి గా చేసుకున్నారు. ooha jeevitha;dr rajasekhar;jeevitha rajaseskhar;prema;srikanth;cinema;telugu;kanna lakshminarayana;tamil;marriage;kannada;love;industry;wife;hero;heroine;ahutiజీవిత ఊహ జీవితాల్లో ఎవరికీ తెలిజీవిత ఊహ జీవితాల్లో ఎవరికీ తెలియని ఈ కామన్ పాయింట్ గురించి మీకు తెలిస్తే వావ్ అంటారుయని ఈ కామన్ పాయింట్ గురించి మీకు తెలిస్తే వావ్ అంటారుజీవిత ఊహ జీవితాల్లో ఎవరికీ తెలిజీవిత ఊహ జీవితాల్లో ఎవరికీ తెలియని ఈ కామన్ పాయింట్ గురించి మీకు తెలిస్తే వావ్ అంటారుయని ఈ కామన్ పాయింట్ గురించి మీకు తెలిస్తే వావ్ అంటారుooha jeevitha;dr rajasekhar;jeevitha rajaseskhar;prema;srikanth;cinema;telugu;kanna lakshminarayana;tamil;marriage;kannada;love;industry;wife;hero;heroine;ahutiFri, 11 Dec 2020 16:00:00 GMTప్రేమ, పెళ్లి, సినిమాలు, ఇలా అన్ని విషయాల్లో చాల పోలికలు ఉంటాయి .. ఊహ, శ్రీకాంత్ భార్య గా మనకు తెలిసిన ఆమెకు తెలుగు ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉంది హీరోయిన్ గా, మొదట శ్రీకాంత్ సరస 'ఆమె' అనే సినిమాలో కలిసి నటించింది.ఈ సినిమా కన్నా ముందే తమిళ్ కన్నడ భాషల్లో పాతిక సినిమాల వరకు నటించింది. శ్రీకాంత్ 1994  సమయానికి ఇండస్ట్రీలో హీరో గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీకాంత్ ఊహలను హీరో హీరోయిన్స్ గా ఆమె సినిమా కోసం అనుకోగానే, ఊహ ను చుసిన శ్రీకాంత్ పెదవి విరిచాడట. అస్సలు ఈమె హీరోయిన్ ఏంటండి ఇంత లావుగా ఉంది మార్చేయండి అంటూ చెప్పాడట.అయితే మీకు ఇష్టం లేకపోతే మీరు మానెయ్యండి కానీ ఊహ లేకుండా సినిమా ఉండదు అని చెప్పగానే ఖంగు తిని సినిమా పూర్తి చేసాడట. ఆ తర్వాత కాలంలో వీరిద్దరూ కలిసి మరిన్ని సినిమాల్లో నటించడటం, ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం అన్ని జరిగిపోయాయి.

ఇక ఇదే విదంగా రాజశేఖర్ జీవిత విషయంలోనూ జరిగింది. జీవిత తో కలిసి రాజశేఖర్ ఆహుతి, తలంబ్రాలు వంటి హిట్ సినిమాల్లో నటించాడు. తెలుగులో నటించడానికి ముందే జీవిత తమిళ భాషలో ఇరవయి కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. మొదటి సారి తలంబ్రాలు సినిమా కోసం రాజశేఖర్ జీవితాలను కలిసి సినిమా తీయాలని సినిమా యూనిట్ భావించగా, అసలు ఈమె హీరోయిన్ ఏంటండి, నా పక్కన అంటూ రాజశేఖర్ వద్దంటే వద్దు అన్నారట, చివరికి రాజశేఖర్ ని తీసెయ్యడానికి యూనిట్ సిద్ధం అవ్వడంతో తప్పక ఆమెతో సినిమా చేసాడట. ఆ తరువాత రోజుల్లో ఇద్దరు కలిసి మరిన్ని సినిమాల్లో నటించి ప్రేమిని పెళ్లి చేసుకున్నారు.

ఇలా శ్రీకాంత్, రాజశేఖర్ వారి భార్యలతో సినిమాల్లో నటించడానికి ముందు వ్యతిరేకించిన ఆ తర్వాతా రోజుల్లో వారినే జీవితభాగస్వామి గా చేసుకున్నారు.


కొడాలి నానీకి నేనెవరో తెలియదా...? ఈ రోజు నుంచే చూపిస్తా...!

ఆ రైతు అకౌంట్లో 4వేలకు బదులు 473కోట్లు... తీరా విత్ డ్రా సమయంలో ?

జనవరి 25 కు మహేష్ సర్కారు వారి పాట..!!

ఆక్వారంగానికి మంచి రోజులు !

అమరావతి ఉద్యమం మరింత ఉధృతం

వైసీపీ ని టెన్షన్ పెడుతున్న చోటా నేతలు..వీరితోనే ముప్పు..?

ప్రత్యేక రాయలసీమ కావాల్సిందే, టీడీపీ మాజీ హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>