MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/keerthyc6edbb0e-1eac-473a-8a68-8a1ba06c46bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/keerthyc6edbb0e-1eac-473a-8a68-8a1ba06c46bd-415x250-IndiaHerald.jpgతొలి సినిమా నేను శైలజ తో టాలీవుడ్ కి పరిచయమైనా కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ లాంటి సినిమా తో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.. ఎప్పుడైతే మహానటి సినిమా చేసిందో ఆమె స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయిందనుకున్నారు.. మహానటి సినిమా తో కీర్తి సురేష్ కి దేశమంతటా మంచి పేరు తో పాటు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.. అయితే ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు మినిమం హీరోయిన్ గా కూడా నిలబెట్టుకోలేకేపోయాయి..స్టార్ హీరో లతో చేసే ఛాన్స్ ఉన్నప్పుడు వారితో చేయకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమkeerthy;mahesh;suresh;keerthi suresh;kirti;india;tollywood;cinema;television;nenu sailaja;hero;heroine;local language;mahanati;prati roju pandage;nenu localకీర్తి ఇక ఆ టైపు సినిమాలు మానేస్తే బెటర్..?కీర్తి ఇక ఆ టైపు సినిమాలు మానేస్తే బెటర్..?keerthy;mahesh;suresh;keerthi suresh;kirti;india;tollywood;cinema;television;nenu sailaja;hero;heroine;local language;mahanati;prati roju pandage;nenu localFri, 11 Dec 2020 09:00:00 GMTసినిమా నేను శైలజ తో టాలీవుడ్ కి పరిచయమైనా కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ లాంటి సినిమా తో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.. ఎప్పుడైతే మహానటి సినిమా చేసిందో ఆమె స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయిందనుకున్నారు.. మహానటి సినిమా తో కీర్తి సురేష్ కి దేశమంతటా మంచి పేరు తో పాటు నేషనల్ అవార్డు కూడా వచ్చింది..  అయితే ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు మినిమం హీరోయిన్ గా కూడా నిలబెట్టుకోలేకేపోయాయి..స్టార్ హీరో లతో చేసే ఛాన్స్ ఉన్నప్పుడు వారితో చేయకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమా లు చేయడం ఆమెకు పెద్ద మైనస్ గా మారాయని చెప్పొచ్చు.. అయితే ఆ సినిమా కూడా పెద్దగా హిట్ కాకపోవడంతో ఆమెకు మరింత మైనస్ గా మారాయి..

ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నా టాలీవుడ్ కి మాత్రం ఆమె దాదాపు దూరమైపోయింది.. ఇటీవలే వచ్చిన పెంగ్విన్ సినిమా ఎప్పుడు వచ్చిందో తెలీదు.. సినిమా అయితే ఫ్లాప్ అనిపించుకుంది.. ఇక ఇటీవలే రిలీజ్ అయిన మిస్ ఇండియా సినిమా మరింత ఫ్లాప్ గానిలిచింది. దాంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమాలు ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచాయి.. మిస్ ఇండియా లో కీర్తి పాత్ర జీర్ణించుకోలేని విధంగా ఉంది. ఇప్పుడు మిస్ ఇండియా మూవీ చూస్తే పెంగ్విన్‌యే న‌యం అనిపిస్తోంది.

అయితే ఇటీవలే పెంగ్విన్ సినిమా ను ఏరికోరి మరీ కొనుక్కొంది జీ తెలుగు ఛానెల్. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా గతనెల 29న తేదీన ఈ సినిమాను ప్రసారం చేసింది. ఈ మూవీకి కేవలం 3.64 టీఆర్పీ మాత్రమే వచ్చింది. ఈ సినిమా కంటే, మళ్లీ మళ్లీ ప్రసారం చేసిన ప్రతిరోజూ పండగే, రేసుగుర్రం లాంటి సినిమాలకు మంచి రేటింగ్స్ వచ్చాయి. అలా కీర్తిసురేష్ కు పెంగ్విన్ సినిమా ఏ కోణంలోనూ కలిసిరాలేదు. నిజానికి ఈ సినిమా పై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఈ సినిమా పోవడంతో మళ్ళీ పాత బాట పట్టింది.. ప్రస్తుతం మహేష్ సరసన సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్నారు.


ఆ అధికారిని రప్పించేందుకు పావులు కదుపుతున్న ఏపీ ప్రభుత్వం!

బీజేపీ నేతలను ఏకిపారేసిన దీదీ మమతా బెనర్జీ!

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>